Pooja Hegde : పూజా హెగ్దే అనే కన్నా.. బుట్ట బొమ్మ అంటే బెటర్. ఎందుకంటే.. అల వైకుంఠపురంలో బుట్ట బొమ్మ సాంగ్ తో తను నిజంగానే బుట్టబొమ్మ అయిపోయింది. అందుకే ఎవ్వరిని అడిగినా.. బుట్టబొమ్మ అనగానే పూజా హెగ్దే అనేస్తారు. అంతలా తను తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బుట్టబొమ్మగా నిలిచిపోయింది.

ప్రస్తుతం పూజా హెగ్దేకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తను ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అంతే కాదు.. బాలీవుడ్ లోనూ తనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా బుట్ట బొమ్మ బిజీ బిజీగా షూటింగ్ లో గడుపుతోంది. తనకు సినిమా షూటింగ్స్ కంటే కూడా ప్రైవేట్ ఈవెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో తనకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు.
Pooja Hegde : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
సోషల్ మీడియాలో పూజా హెగ్దే ఉన్నంత యాక్టివ్ గా మరెవరూ ఉండరేమో. పూజా హెగ్దే సోషల్ మీడియాలో చాలా పాపులర్. తనకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు ఉండదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది పూజా. తన ఫోటోషూట్స్, వీడియోలు, గ్లామర్ షోలు ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులో ఉండేలా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ గౌను వేసుకొని అందాలు ఆరబోస్తున్న బుట్టబొమ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రీన్ కలర్ గౌన్ లో నిజంగానే పూజా హెగ్దే బుట్ట బొమ్మలా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజురోజుకూ నీ అందం పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వామ్మో.. బుట్టబొమ్మ ఆకుపచ్చ గౌను వేసింది. తన అందాలతో అరాచకం సృష్టిస్తోంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram