Dhanush : ఇటీవల లో ఇండస్ట్రీలో డైవర్స్ అనే పేరు బాగా మారుమ్రోగిపోతుంది. ఇదంతా కామన్ అని అందరికీ తెలిసిన విషయమే.. మరీ ముఖ్యంగా పెద్ద సెలబ్రెటీస్ డైవర్స్ అనే పేరుకి అలవాటు పడిపోయారు… కొత్తగా వివాహం చేసుకున్న కొత్త జంట నుండి వివాహం చేసుకున్న 25 ఏళ్ల తర్వాత కూడా కొందరు డైవర్స్ తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలీదు కానీ ఇటీవీలలో డైవర్స్ తీసుకుంటున్న స్టార్స్ కపుల్స్ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. అయితే ఇదేవిధంగా మేము డైవర్స్ తీసుకుంటున్నాము అంటూ అఫీషియల్ గా సమాచారం ఇచ్చింది కోలీవుడ్ స్టార్ కుమార్తె.. రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ ఈ జంట మనకు తెలిసిన వాళ్ళే.. వీళ్ళకి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలకి కూడా జన్మనిచ్చారు.
Dhanush : విడాకుల నిర్ణయం కాన్సిల్…
అయినా కానీ వీరి నడుమ వచ్చిన విభేదాల వలన డైవర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ప్రేక్షకులకి సోషల్ మీడియా అభిమానులకి అఫీషియల్ గా చెప్పారు. మేము డైవర్స్ తీసుకుంటున్నాం.. భార్య భర్తల ఉండకపోయినా స్నేహితుల ఉంటామంటూ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కపుల్స్ డైవర్స్ తీసుకోవాలని నిర్ణయం నుండి వెనక్కి అడుగు వేసినట్లు వార్త వచ్చింది.. దానికి కారణం పిల్లల ఫ్యూచర్. లేటెస్ట్ గా కౌన్సిలింగ్ తీసుకున్న ఈ కపుల్స్ పిల్లల ఫ్యూచర్ కోసం తమ డైవర్స్ ను వెనక్కి తీసుకోవడం జరిగింది.

ఈ విడాకులను క్యాన్సిల్ చేసుకున్నట్లు కోలీవుడ్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది. దీంతో మళ్లీ ధనుష్, ఐశ్వర్య కలిసి భార్యాభర్తల ఉండబోతున్నారు. అలాగే ఇదే విషయాన్ని ఇంకొన్ని రోజులలో ఈ కపుల్స్ ఓ మెగా ఈవెంట్లో తెలియజేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఇదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య కూడా మళ్లీ కలిసిపోతే చాలా బాగుంటుంది. అని అభిమానులు వాళ్ళ భావనను తెలుపుతున్నారు. అయితే వెయిట్ చేయాలి ఐశ్వర్య, ధనుష్ ఎంతవరకు సమంతా నాగచైతన్య నిర్ణయాన్ని చేంజ్ చేయగలరో..