Rashi Khanna : నల్ల చీరలో అందాలను ఆరబోస్తూన్న ముద్దుగుమ్మ, కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న రాశి ఖన్నా.

Rashi Khanna : రాశి ఖన్నా అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన భామ. ఈ భామ తన అందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన మొదటి సినిమా తో ఊహలు గుసగుస లాడే అనే సినిమాతో తన నటనతో అందంతో అందరికీ ఆకట్టుకుంది ఈ భామ. ఈ ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మ కు తెలుగు లో చాలా అవకశాలు వచ్చాయి. ఊహలు గుస గుస లాడే సినిమాలో బొద్దుగా ముద్దుగా ఉండీ ప్రేక్షకులకు తన అందం తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. జిల్ అనే మూవీతో గోపీచంద్ తో జత కట్టి తన నటనతో అందం తో ప్రేకషకులకు మరింత దగ్గర అయిపోయింది.

రాశి ఖన్నా బెంగాల్ టైగర్ అనే సినిమాలో రవితేజ తో చేసిన సినిమాలో ఈమె నటనకు టాలీవుడ్ లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ భామ. ఈ సినిమాతో వెనిక్కి తిరిగి చూసుకోలేదు. రాశి ఖన్నా ఈ సినమా తరువాత రామ్ తో హైపర్ అనే పేరు సినిమాలో తన నటనకు ఇంకా తెలుగులో మంచి పేరు వచ్చింది. తరువాత అనిల్ రావిపూడి డైరెక్టర్ గా వచ్చిన సినిమా సుప్రీమ్ సినిమాలో సాయి ధరమ్ తేజ తో నటించి బెల్లంకొండ శ్రీదేవి గా తన నటనతో నవ్వులు పూయించిన ఈ భామ తెలుగు లో చాలా ఫేమస్ అయిపోయింది.

Raasi khanna in black saree
Raasi khanna in black saree

రాశి ఖన్నా తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో వచ్చిన జై లవ కుశ సినిమాలో చేసి మంచి హిట్ ను తన ఖాతలో వేసుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ మంచిపేరు తెచ్చుకుంది. ఈ భామ ఈ మధ్య చాలా నాజూకు గా తయారు అయింది. తన ఈ మధ్య చేసిన ఫోటో షూట్ ని తాను తన ఇనిస్టా గ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటో షూట్ లో తను బ్లాక్ చీరలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ల తమ మనసు పారేసకున్నారు.