Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. చరణ్ కి ఈ సినిమా 15వ సినిమా కావడం ఇంకా దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడం ఈ చిత్రం యొక్క విశేషం. అంతేకాక ఈ సినిమాలో కైరా అద్వాని కూడా నటిస్తున్న సంగతి విధితమే. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చాలావరకు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్ ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకి బాలాన్ని చేకూరుస్తూ మోహన్ లాల్ నే కన్ఫామ్ చేయగా సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలో ఓ బలమైన పాత్రను ఈయన చేయబోతున్నట్లుగా ఇంకా ఈ పాత్రను శంకర్ పవర్ఫుల్ గా రూపొందించినట్టుగా తెలుస్తుంది.
Ram Charan : ప్రతిష్టాత్మకమైన పాత్రలో రామ్ చరణ్ కోసం మోహన్ లాల్
అంతేకాకుండా మోహన్ లాల్ కి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ముట్టినట్లుగా సమాచారం. కాగా రాంచరణ్ ఏ సినిమాలో డబుల్ రోల్ లో పోషించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓ పాత్ర సిటీ నేపథ్యంలో స్టైలిష్ గా కనిపించవుగా మరో పాత్ర పల్లెటూరులో వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలను శంకరు వినూత్న రీతిలో జరిగే సినిమా వర్గాల సమాచారం. అంజలి సునీల్ శ్రీకాంత్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించగా ఇంకా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిలిచిపోవాలని ఉద్దేశం 50వ సినిమాకి దర్శకుడుగా శంకర్ ని ఎన్నుకున్నట్లు అంతేకాకుండా ఈ ప్రాజెక్టుని చాలా ప్రేస్టిజియస్ గా తీసుకోన్నట్లు సమాచారం. శంకర్ సినిమా అంటేనే ప్రతి సన్నివేశంలో ఇచ్చిన ఉట్టి పడుతుంది. తప్పించి బడ్జెట్ విషయంలో కూడా శంకర్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాశంకర్ భారతీయ లెవెల్ లో తెలుగు మలయాళం, తమిళ్ ఇంకా హిందీలో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఇంకా కొత్తగా మలయాళం లో కూడా ఈ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా చిత్ర యూనిట్ తెలియజేసింది.