Ram pothineni : పోతినేని మురళి తనయుడు రామ్. రామ్ హైదరాబాదులో జన్మించాడు. రామ్ తన చదివంత తమిళనాడులోని చెన్నైలో సెంట్ జాన్ స్కూల్లో చదివాడు. రామ్ నటించిన మొదట చిత్రం దేవదాస్. ఇందులో హీరోయిన్ ఇలియానా. ఈ చిత్రం మంచి సక్సస్ ను సాధించిన ఈ సినిమాకి రామ్ ఫిలిం పేరు సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. ఇలా దీని తర్వాత ఇంకొక చిత్రం జగడం ఈ చిత్రం అయింది ఆయనగాని విశ్లేషకల నుంచి మంచి ప్రశంసలు పొందాడు. తర్వాత సినిమా రెడీ కూడా పెద్ద మొత్తంలో విజయం అందుకుంది.
ఈ సినిమా లో మంచి నటనతో రామ్ పెద్ద హీరోలలో ఒక్కడిగా పేరుపొందాడు. ఇలా రామ్ దీని తర్వాత మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ ఇలా చాలా సినిమాలు చేసి ఈ హీరో మంచి క్రేజ్ ను అందుకున్నాడు. 2016లో నేను శైలజ సినిమాల్లో కీర్తి సురేష్ సరసన నటించిన దాటుకుని వచ్చాడు. ప్రస్తుతం “ది వారియర్” చిత్రంలో అడుగు పెట్టాడు. ఈ చిత్రం తమిళ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో తర్కెక్కించారు. ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. రామ్ పోలీస్ ఆఫీసర్ గా చేయడం ఫస్ట్ టైం ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా చేసింది. ఈ చిత్రంలో బుల్లెట్ అనే సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.
Ram pothineni : “ది వారియర్” ట్రైలర్ తో దుమ్ము రేపుతున్న రామ్ పొతినేని.

ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్ హీరో శివ కార్తికేయన్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అద్యంతం మాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు. ఇది మనం ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ప్రతి నాయకుడి క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి చెప్పిన డిఫరెంట్ డివిజన్ చాలా బాగుంది. ఈ చిత్రంలో రామ్ చెప్పిన డైలాగ్ ఒక రేంజ్ లో దూసుకెళ్లిపోతుంది. ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి దీనిలో ఒక పావురాన్ని కలిస్తే ఇంకా చెట్టుపై ఎన్ని పావురాలు ఉంటాయి అన్ని ఎగిరిపోతాయి అని చెప్తున్నాడు. ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుదని, జులై 14న అభిమానులు ముందుకు రాబోతుంది ఈ చిత్రం యూనిట్ సభ్యులు ప్రకటించారు.