Rashmi Goutham : యాంకర్ రేష్మి ఈ ముద్దుగుమ్మ నీ కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈ అందాల బొమ్మ బుల్లితెరపై తను చేసే అల్లర్లతో అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. ఈ భామ బుల్లితెర పైనే కాదు కొన్ని సినిమాలలో కూడా చేసి అందర్నీ ఎన్నో రొమాంటిక్ పాత్రల్లో చేసి కుర్రాళ్ళ మనుషులను కొల్లగొట్టింది. ఈ భామ యాంకర్ గా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ యువకుల గుండెల్లో తిష్ట వేసింది. అలాగే సుడిగాలి సుదీర్ చేసి తను కలిసి చేసి ప్రోగ్రామ్స్ హైలెట్గా నిలుస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ ప్రేమ ప్రయాయణం గురించి అభిమానులకు క్యూరియాసిటీ ఏర్పడింది.
అలాగే బుల్లితెర పై చేసే తన డాన్స్ తో అందరిని అల్లాడిస్తుంది. తనకు ఎంతో ఫాన్స్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ గ్రీన్ సారీలో మెరిసిపోతూ అల్లడిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రకృతి అందాల మధ్య అలారాతున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రేష్మి గౌతమ్ ఆమె ఆధునిక యువతి నిజజీవితంలో నటించలేదు. ఈ భామ ఈ భామ ఎంతో మందిని ఆదరించింది. అలాగే తనకి మూగజీవాలన్న ఎంతో మమకారం స్టేజ్ పై తన ముద్దు ముద్దు మాటలతో అందరూ ఆదరించేలా ఉంటుంది ఒకప్పుడు ఒక అవకాశం అంటూ చెప్పులు అరిగేలా తిరిగింది.
Rashmi Goutham : చీరకట్టు అందం తో ముద్దుగుమ్మ రష్మి గౌతమ్

ఈ జబర్దస్త్ బ్యూటీ సినిమాలలో ఏ ఆఫర్ వచ్చినా కాదనకుండా చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా రష్మి గౌతమ్ పిచ్చెక్కించే స్లీవ్ లెస్ అందాలను తట్టుకోవడం కష్టమే ఆ ఫోటోలు ఎప్పుడు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ ఒకవైపు షోలలో మరోవైపు సినిమాలలో నటిస్తూ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాపిగా సాగిపోతుంది . ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా ఎంతో పేరుంది ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ భామ తాజాగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వాటి మధ్యలో ఎన్నో ఫోజులలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎంతో హాల్చల్ చేస్తున్నాయి.