Naresh Wife : డబ్బుల కోసమే నా మొగుడిని పవిత్ర వలలో వేసుకుంది అంటున్న నరేష్ మూడవ బార్య.

Naresh Wife : నటుడు మా మాజీ మా అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి నరేష్ ఇంటి గొడవలు తారా స్తాయికి చేరుకున్నాయి. ప్రముఖ నటి మరియు సూపర్ స్టార్ కృష్ణ బార్య మొదటి కొడుకు అయినటువంటి నరేష్ ఇప్పుడు తన ఇంటి గొడవలతో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ గా మారింది. నరేష్ మూడవ భార్య అయినటువంటి రమ్య రఘుపతి సంచలనమైన కామెంట్స్ తో ఇప్పుడు మేటర్ ఇప్పుడు మంచి హీట్ ఎక్కింది. తన భర్త నరేష్ తనని టబుల్ పై గన్ను పెట్టీ తనను బెదిరించాడు అని సంచలనమైన విషయాలు బయట పెట్టింది.

నరేష్ మరియు పవిత్రా లోకేష్ పై హోటల్ లో వారిని నిలదియ్యతనికి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. భద్రతా సిబ్బంది వారినీ హోటల్ నుండి సేఫ్ గా తీసుకెళ్లిన సంగతి తెలిసిన విషయమే. తనకు వారు రాత్రంతా హోటల్ రూమ్ లో ఉన్నసంగతి మకు ముందే తెలుసు అని రమ్య రఘుపతి తెలియ జేసింది. నైట్ టైమ్ లో వారిని ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశం తోనే పొద్దున్నే హోటల్ కు వెళ్లి నరేష్ మరియు పవిత్రా లోకేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారికి బుద్ధి చెప్పాలి అనుకుంటే వారు భద్రతా సిబ్బంది సహాయం తో వెర్రి కేకలు వీలలు వేసుకుంటూ ఎలా మీకు తెలిసిన సంగతే అని చెప్పుకు వచ్చింది నరేష్ మూడవ భార్య. మీ ఇంట్లో ఉన్న ఆడవారికి ఇలా జరిగితే చూస్తూ ఉంటారా అని మీడియా ప్రతినిధులను నిలదీసింది.

Naresh Wife : రమ్య రఘుపతి తన భర్త తన కావాలని కోరింది

Ramya raghupathi comments on pavitra lokesh
Ramya raghupathi comments on pavitra lokesh

పవిత్రా లోకేష్ తనకు మరియు నరేష్ కి మీ అందరి సపోర్ట్ కావాలని ఇంతకుముందు ఐడియా సమావేశం లో కోరిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నరేష్ భార్య రమ్య రఘుపతి వారిద్దరూ స్నేహితులైతే ఒకటే రూమ్లో నైట్ అంతా హోటల్లో ఎందుకు ఉంటారని మీడియా ద్వారా ప్రశ్నించింది. అలా ఉన్న నన్ను చూడగానే ఎందుకు మరి సిగ్గుగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్తూ వెర్రి కేకలు చేష్టలు చేసుకుంటూ వెళ్లారని ప్రశ్నించింది. నరేష్ భార్య తనకు నరేష్ అలాంటివాడో తెలుసు అని పది సంవత్సరాలు నరేష్ తో కలిసి ఉందని అయినా మన బంగారం మంచిదైతే వేరే వాళ్ళని ఎందుకు అనాలని మీడియా సమక్షంలో తెలియజేసింది. పవిత్ర లోకేష్ తన భర్తని డబ్బు కోసమే లోగ తీసుకుందని తన భర్త తన కావాలని మీడియా ద్వారా కోరింది