Daily One Egg : రోజు కోడిగుడ్డు తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయి అని మనందరికీ తెలుసు.. గుడ్డులో మన శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలి ఆన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు పొటాషియం, విటమిన్ ఎ, డి బీ6, బి12 కాల్షియం ,మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. శరీరానికి శక్తి అందన సమయంలో ఈ కోడిగుడ్డుని తినమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు కళ్ళ నుంచి గుండె వరకు అన్ని అవయవాలను రక్షిస్తుంది. మరియు రోజుకు ఒక కోడిగుడ్డు కంటే ఎక్కువ తింటే మంచిదేనా..? లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా? అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. గుడ్డు కొవ్వు మరియు ప్రోటీన్ రెండింటి కలయికలతో కూడిన శక్తివంతమైన ఆహారం. వీటిని రోజు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.
దీని ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోలేవరు కాబట్టి శరీర బరువు తగ్గించుకోవచ్చు. గుడ్డిని మార్నింగ్ తినడం చాలా మంచిది. రోజు రెండు కోడిగుడ్లు తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగుపరుస్తుంది. రోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు రెండు కోడిగుడ్లను తీసుకోవచ్చు అని ఓ పరిశోధనలో వెలువడింది. చౌకైనా ఆహారాలలో కోడిగుడ్డు ఒకటి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. గుడ్డు పచ్చ సన్న లో ఉండే విటమిన్ డి.. సాధారణ జబ్బులు, ఫ్లూ నుంచి త్వరగా బయటపడేస్తుంది.
Daily One Egg : రోజు ఒక కోడి గుడ్డు తింటున్నారా.. అయితే ఆరోగ్యానికి మంచిదా. ? కాదా.?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజనాలు కలిగి ఉండి అధిక శక్తిని పెంచుతుంది. గుడ్డు సెనలో 3 మైక్రోగ్రాముల కొలీన్ అనే పోషక పదార్థం ఉండి మెదడు కణాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మెదడులో సమాచారం చేరవేయడంలో కోలన్ పాత్ర ముఖ్యమైనది. విటమిన్ ఏ, కెరోటిన్ ద్వారా లూమీ ఫ్లెమిన్, అనే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా మహిళల్లో రూమ్ క్యాన్సర్ని అరికట్టవచ్చు. గుడ్డు రోజు తినడం వల్ల పురుషుల్లో మెయిల్ హార్మోన్ టెస్టోస్టిరాల్ లెవెల్స్ పెరుగుతాయి.