Rashi Khanna : ఇండస్ట్రీలో ఎంత ఫేమస్ అయినా హీరోయిన్ రాశి కన్నా ఈమె గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో మూవీలలో చేసి తనదైన స్టైల్ లో తన నటనతో అందర్నీ అలరించింది. తన నటనతో అభిమానుల్ని మెప్పించి ఎంతో ఫేమస్ అయింది. తమిళ్ లో కూడా చాలా మూవీలలో చేసి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. అలాగే ఇటీవల లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ కూడా శరవేగంతో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అమ్మడు టాలీవుడ్ లో అవసరాల శ్రీనివాసరావు అదేవిధంగా నాగశౌర్య హీరోగా చేసిన ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ అయింది.
ఈ మూవీ క్లాసికల్ సక్సెస్ అవడంతో ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లో తెగ భజన చేశారు. అలాగే ఇక తదుపరి హిందీ, తమిళ్ మూవీలలో కూడా అవకాశాలు అందుకుంటూ తనదైన స్టైల్ లో మూవీలలో అందర్నీ అలరించింది. ఇక మద్రాస్ కేఫ్ అని హిందీ మూవీ గుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ రాశి కన్నా ఆ తర్వాత మనం మూవీలో కూడా చేసింది. అయితే ఈ అమ్మడి కి ఈ మూవీ సమయంలోనే నాగచైతన్యతో పరిచయం అయింది. ఆనాటి నుండి వీరు మంచి స్నేహితుల ఉన్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఈటీవీలలో వీళ్ళిద్దరూ మధ్య బాండింగ్ చాలా ప్రత్యేకం,. థింకింగ్… టెస్ట్లు ఒకే విధంగా ఉంటాయని ఆమె తెలియజేసింది. అదేవిధంగా మా ఇద్దరిని ఒకే రూమ్లో ఉంచి వెళ్లిపోతే నైట్ అంతా కూడా మేము ముచ్చటిస్తూనే ఉంటాం..
Rashi Khanna : రాశి కన్నా జీవితంలో ఆ స్టార్ హీరో చాలా ప్రత్యేకం..
మా నడుమ అంతా ఫ్రెండ్షిప్ ఉందని తెలియజేశారు.. అలాగే నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాసి కన్నా టాలీవుడ్ లోనే ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని ఆమెకి పక్కాగా అన్ని విషయాలను తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఆనాటి రోజులలోనే ఈ విషయం వైరల్ గా మారింది. ఇక దాంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం కూడా సాగినట్లు కొన్ని రోజులు వార్తలు మాత్రం తెగ వైరల్ అయితే అయ్యాయి.అయితే ఈ ప్రేమాయణం అన్న విషయం అంత పుకార్లే అంటూ ఈ విషయంపై క్లారిటీ వార్తగా బయటకు వచ్చింది.