Regina : రెజినా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. ఈ భామ ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. రెజీనా శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగులో పరిచయమైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. తర్వాత రొటీన్ లవ్ స్టోరీ అనే సినిమాతో సందీప్ కిషన్ తో జతకట్టింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడం అప్పటికీ రెజీనా అందానికి నటనకు తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రెజీనా కొత్త జంట అనే సినిమాతో అల్లు శిరీష్ తో జతకట్టి మంచి హిట్ ని తెలుగు లో అందుకుంది. ఆ తరువాత వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ కొంతకాలం తన హవాని నడిపింది.
తర్వాత పవర్ అనే సినిమాలో రవితేజ తో జత కట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా లో సాయి ధరమ్ తేజ్ తో జతకట్టి ఈ సినిమాలో తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తర్వాత ఈ భామకి తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో తమిళంలో దృష్టిసారించి అక్కడ మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ విధంగా తెలుగు తమిళంలో రెజీనా బాగా పాపులర్ అయిపోయింది. రెజీనా తన అందంతో డాన్స్ తో మరియు నటన తో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది.
Regina : వైట్ కలర్ డ్రెస్ లో ఓర చూపులతో మత్తెక్కిస్తున్న రెజీనా

రెజీనా ఈ మధ్య వచ్చిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో చాలా కష్టం అనే ఐటం సాంగ్ లో చిరు తో స్టెప్పులు వేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ విధంగా రెజీనా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో లోని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ కనుల విందు చేస్తుంది. ఈమధ్య తాను చేసిన ఒక ఫోటో షూట్ లో వైట్ కలర్ డ్రెస్ లో ఓర చూపులతో కుర్రాళ్ళ మనుషులను దోచుకుంటూ హల్ చల్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారు రెజీనా తమ మనసును దోచుకుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు