Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే అందానికే అసూయ పుట్టే ఎలా ఉంటుంది. తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంది. అనసూయ బుల్లితెరపై తను నవ్వులతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ఈ అనసూయ భరద్వాజ్ సుశాంక్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకుంది. తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా తన అందం కొద్దిగా కూడా తగ్గలేదు. స్టేజ్ పై తన అందాలతో కుర్రాళ్ళకు సెగలు పుట్టిస్తుంది. జబర్దస్త్ లో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ అనసూయ జబర్దస్త్ స్టేజ్ పైన తన అల్లర్లతో అందరినీ ఆకర్షిస్తుంది ఈ భామ ఎన్నో సినిమాలు కూడా చేసింది. ఈ అమ్మడు రంగస్థలం లో అత్తమ్మ తన క్యారెక్టర్ ను ఇరగదీసింది.
అనసూయ ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఇది ఇలా ఉండగా పక్కా కమర్షియల్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ రాశి ఖన్నా కలిసి ఇ నటించారు. అయితే ఈ జబర్దస్త్ ఈవెంట్ కి పక్కా కమర్షియల్ టీం వచ్చారు. వచ్చి రాగానే మారుతి అనసూయపై కొన్ని సెటైర్లు స్టార్ట్ చేశారు. అనసూయకు మతి పోయేలాగా తనపై ఎన్నో కామెంట్స్ చేశాడు. అనసూయ మామూలుది కాదు తనకి ఏదైనా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తే అస్సలు ఊరుకునేది కాదు తనకు పెద్ద పెద్ద క్యారెక్టర్ కావాలి. అని అడిగేది. అని స్టేజిపై చెప్పారు మారుతి.
Anasuya : అనసూయ అలా అడుగుతుందా

అయితే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఈ చిన్ని తెర పై అనసూయ ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ స్టేజ్ పైన తను చేసే పర్ఫామెన్స్ మామూలుగా ఉండదు అన్నారు. మారుతి
ఈ అమ్మడు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం లో రంగమ్మ అత్త గా నటించి కుర్రాళ్ళ గుండెల్లో అత్త గా పేరుతెచ్చుకుంది. తను పుష్ప లో కూడా తన క్యారెక్టర్ తో మంచి క్రేజ్ పెంచుకుంది. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కొన్ని సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లేడి ఓరియంటెడ్ సినిమాలో చేస్తుంది. అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో లో చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది