Sudigaali Sudheer : సుడిగాలి సుధీర్ -రేష్మి ముచ్చటైన జంట వీళ్ళిద్దరి ది రియల్ లవ్ వా రిల్ లవ్వా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ జంటను చూస్తే రియల్ లవ్ లాగే ఉంటుంది. సుధీర్ రష్మి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. వీళ్ళు చేసే యాంకరింగ్ అదుర్స్ కదా! అందుకే వీళ్ళని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లి తెరపై మెరుపులు మెరిపిస్తూ ఉంటారు. ఈ జంట వీళ్లిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా బాగా ఉంటుంది. వీరిద్దరు స్టేజిపై డాన్స్ వేస్తుంటే మన చూడ ముచ్చటగా ఉంటుంది.
జబర్దస్త్ లో వీరిద్దరి పేరు ఎంత హిట్టయ్యిందో మనకందరికీ తెలిసిందే. సుధీర్ రేష్మి అంటే స్క్రీన్ పై చాలా పాపులారిటీ పెరిగిపోయింది. ఇద్దరు మనసు కూడా చాలా మంచిది. ఇలా చాలా షోస్ లో యాంకరింగ్ చేసి అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు సుధీర్- రష్మి రీసెంట్ గా ఒక సాంగ్ కి వీరిద్దరు డాన్స్ వేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సంఘటనల మధ్య ప్రస్తుతం జరిగిన ఒక షోలో సుధీర్ తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు. రష్మి ఎప్పటికీ నా మదిలోనే ఉంటుంది అని చెప్పేశాడు.
Sudigaali sudheer : రష్మి నా మదిలోని ఎప్పుడు ఉంటుంది.

అందరి అభిమానుల ముందర ఇలా వీరిద్దరి గురించి చెప్పడం ఇది రెండో సారి. వీరి ఇద్దరి మధ్య ప్రేమ లేకుండానే సుధీర్ తను ఇలా ఎందుకు అలా చెప్తాడు. ఇది నిజమే అయితే బాగుంటుందని తన అభిమానులు కోరుకుంటున్నారుఇప్పుడు హాట్ ఇది టాపిక్ గా మారిపోయింది. ఒక చిన్న పిల్లాడు సుడిగాలి సుధీర్ ని బాబాయ్ అని పిలుస్తూ సుధీర్ కి ఒక బహుమతి ఇచ్చాడు. ఆ కుర్రాడు బాబాయ్ పిన్ని ఎక్కడ అని రష్మి ని అడిగాడు. ఈ జంట కలిసి పెళ్లి చేసుకోవాలని కోరుకుందాం.