Samantha : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ప్రస్తుతం నాగచైతన్యతో విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతుంది. ఈ కారణం చేత వ్యక్తిగతంగా ట్రోలింగ్ కి గురవుతుంది. అంతేకాదు సమంతపై సోషల్ మీడియాలో ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయో తెలుస్తూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో సమంతకి ఉండే క్రేజ్ వేరే అని చెప్పాలి. నాగచైతన్య వివాహం చేసుకోక ముందు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని ఇంటి కోడలు అయ్యాక ఆ క్రేజ్ ఇంకా పెరిగింది.
Samantha : ఏ ఆడది చేయకూడని పనిని… సమంత నిజంగా చేసిందా…?
కానీ సమంత వ్యక్తిగత కారణాల చేత చైతుకు విడాకులు వచ్చేసింది. అయితే విడాకులు తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అయితే ఈమధ్య సమంత చేసిన తప్పు ఇప్పుడు అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తుంది. ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే సమంత తన తల్లి బలవంతం చేస్తున్న కారణంగా రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమె తన గర్భసంచిని తీయించేసుకుంది అంటూ ఓ వార్త మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒక ఆడదానికి గర్భసంచి ఎంత అవసరమో మనకు తెలిసిందే. అమ్మ అని పిలిపించుకోవడానికి గర్భసంచి ఉండాల్సిందే. అయితే సమంత భవిష్యత్తులో కూడా అమ్మా అని పిలిపించుకోవడానికి ఇష్టపడకపోవడంతో గర్భసంచి తీసేసుకుందట అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే సమంత సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం ఇదంతా ఫేక్ న్యూస్ గా తెలుస్తుంది. ఏ ఆడది కూడా కలలో కూడా అలాంటి పని చేయదని, సమంత అలాంటి పని ఎప్పటికీ చేయదని వాళ్లు అంటున్నారట. మరి ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాలు విడుదల కావటానికి రెడీగా ఉన్నాయి. అలాగే తెలుగులో ‘ ఖుషి ‘సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.