Samantha : సమంత ఇండస్ట్రీలోఎంతో క్రేజ్ తో దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఈమె ఎన్నో మూవీలను చేసి కుర్రాళ్ళ మనుషులను దోచేసుకుంది. ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ కి పరిచయమై తన నటనతో అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత సమంత వరస మూవీలతో బిజీగా మారింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో జతకట్టి ఎన్నో మూవీలను చేసి ఎంతో సక్సెస్ను అందుకుంది. అలాగే ఓ బేబీ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీ లలో చేసి తన నటనతో అందరినీ ఎంతగానో అలరించి సమంత సూపర్ సక్సెస్ను అందుకుంది.ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ఇండియా వైస్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఈ సిరీస్లో బోల్డ్ గా చేసి అందర్నీ ఫిదా చేసింది.
ఇక ఏం మాయ చేసావే మూవీ తో నాగచైతన్య పరిచయం చేసుకుని వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని వివాహం చేసుకున్నారు. ఇక వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ కొన్నాళ్లు బాగానే సాగింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఘర్షణలు వచ్చి తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఇక వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకొని విడిపోయారు. ఈ విషయం అభిమానులు షాక్ గురయ్యాలా చేసింది. ఈ విడాకుల తర్వాత సమంత జోస్ ఏమాత్రం తగ్గలేదు. పుష్ప మూవీ లో అంటావా అనే సాంగ్ స్టెప్పులు వేసి కుర్రాళ్ళకి సెగలు పుట్టేలా చేసింది. అలాగే ఇప్పుడు వరుస మూవీలతో ఎంతో బిజీగా మారింది సమంత.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు రెండవ పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి.
Samantha : అందుకే వాటికి దూరంగా ఉంటున్న సమంత…

నాగచైతన్యతో డివర్స్ తీసుకున్న తర్వాత సమంత సింగిల్గానే ఉండాలని డెసిషన్ తీసుకున్నప్పటికీ.. సమంత అమ్మగారు మాత్రం ఒప్పుకోవడం లేదట. నువ్వు ఎన్నాళ్ళు ఇలా సింగిల్ గా ఉంటావు నా కోసమైనా పెళ్లి చేసుకో , నువ్వు తప్పకుండా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని చెప్తుందట. వాళ్ల అమ్మగారి మాటకు విలువనిచ్చి రెండవ పెళ్ళికి ఓకే అని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉన్నదో తెలుసుకోవాలి అంటే కొంత సమయం వరకు వేచి చూడాల్సిందే…