Avocado Oil : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరినూనె , ఆలివ్ ఆయిల్ తో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు వీటితో తయారుచేసిన ఆహార పదార్థాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు. అవకాడో ఆయిల్. దీనిలో మోనోశాచు రేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలకు కారణాలవుతాయి.
Avocado Oil : కొబ్బరి నూనెతో కాకుండా దీనిని ట్రై చేయండి..
అవకాడో నూనెలో ల్యూటిన్ విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. కోడిగుడ్డు నుంచి ల్యూటిన్ , విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. వీటికి బదులుగా అవకాడో ఆయిల్ తీసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు. మనం ఎక్కువగా ఉపయోగించే కొబ్బరినూనెకు బదులు అవకాడో వాడితే ఆంటీ వైరల్, ఆంటీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు అందుతాయి.

అవకాడో లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి మన బాడీలో కణజాలాలను ఉత్తేజిత పరుస్తాయి. ఈ నూనె కొద్దిగా మట్టి కొద్దిగా గడ్డివాసన కలిగి ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు రిఫైన్డ్ అవకాడో నూనె తీసుకోవచ్చు. సలాడ్ వంటి వాటిపై రిఫండ్ అవకాడో నూనెను చల్లుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది