Samantha : ఇప్పుడు హీరోయిన్ సమంత పేరు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల సమంత తీసుకునే నిర్ణయాలు చూసి ఆమె ఫ్యాన్స్ కూడా భయపడిపోతున్నారు. సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఆమెకి నచ్చినట్లుగా సినిమాలు చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చిన నాకేమీ అవసరం లేదంటూ సమంత హద్దులు మీరి మరి బోల్డ్ కంటెంట్ ఓకే చేస్తూ వస్తుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. సమంత తీసుకున్న బోల్డ్ నిర్ణయానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం షాక్ అయిపోతున్నారట.
సమంత తీసుకున్న నిర్ణయానికి మనకు అవకాశాలు రావు అంటూ తలలు పట్టుకున్నారట బాలీవుడ్ భామలు. అయితే సమంత బోల్డ్ సినిమాలు చేయటానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సమంత ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్ లో కనిపించి అక్కినేని ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా చేసిన సమంత త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది. సమంత మూవీ బాలీవుడ్ లో బెడ్ సీన్స్ లో నటించడానికి ఓకే చెప్పిందట. సమంత పెళ్లి తర్వాత మంచి పాత్రలను చేస్తూ వస్తుంది. ఒక హిందీలో చేసిన ఫ్యామిలీ వెబ్ సిరీస్ తప్ప.
Samantha : తలలు పట్టుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు…

అయితే ఈ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రతో బాగా ఫేమస్ అయిపోయింది సమంత. రీసెంట్ గా తన బాలీవుడ్ సినిమాకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. అంతే కాదు సమంత చేయబోతున్న తర్వాతే సినిమాల్లో కూడా అందం చూపించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం . దీంతో బాలీవుడ్ భామలు సమంతను వెనక్కునట్టడానికి ట్రై చేస్తున్నారట. అంతేకాదు సమంత తీసుకున్న నిర్ణయానికి బాలీవుడ్ హీరోయిన్స్ భయపడిపోతున్నారట. అయితే దీనిపై సమంత అభిమానులు మాత్రం కోపంగా ఉన్నారు. తెలుగులో మంచి హీరోయిన్ గా నటించిన సమంత బాలీవుడ్ లో బోల్డ్ పాత్రలు చేయడం బాగోలేదట సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.