Samantha : ఇండస్ట్రీలో శరవేగంతో దూసుకెళ్తున్న సౌత్ భామ సమంత. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఈ అమ్మడు సౌత్ లో తిరిగిలేని స్టార్… ఈ అమ్మడు ఏం మాయ చేసావే మూవీ చేసి నాగచైతన్య లవ్ చేసి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే వీరిద్దరి పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే సంతోషంగా గడిపారు. మధ్యలో వారిద్దరి మధ్యన కొన్ని విభేదాలు కారణంగా డివర్స్ తీసుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఈనాటి కూడా ఎవరికి తెలియదు.. ఇప్పటికి కూడా అభిమానులు సమంత నాగచైతన్య కలవాలి అనే ఆశిస్తున్నారు. వీళ్లు ఇద్దరు విడిపోయి ఎవరి జీవితం వాళ్లు బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ బామ కి ప్రస్తుతం బాలీవుడ్ మూవీలలో ఒకదాని వెనక ఒకటి ఆఫర్లు వస్తున్నాయి. ఫ్యామిలీ మాన్2 లో సమంత నెగటివ్ రోల్స్ లో చేసి అందర్నీ హవాక్ చేస్తోంది.
ఫ్యామిలీ మెన్ టూ లో సమంత చేసిన పాత్ర ప్రేక్షకులను ఒక ఆశ్చర్యం లోకి నెట్టిపడేసింది. అని చెప్పాలి.. డి గ్లామర్ పాత్రల్లో చేస్తూ నెగిటివ్ షేడ్ లలో ఎంతో గొప్పగా నటించింది. అయితే చాలా మంది ఫ్యాన్స్ ఈ అమ్మడిని ఈ పాత్రలో చూసి తట్టుకోలేకపోతున్నారు.. అయితే సమంత నటనకు సర్వత్ర ప్రశంసలు వెళ్లి వెత్తాయి. ఫ్యామిలీ మెన్ టు అభిమానులు ముందుకు తీసుకువచ్చిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని సమంత మరో సిరీస్లో చేయబోతుంది… సమంత, వరుణ్ దావత్ కలిసి తెర పంచుకోనున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సిరీస్ రాబోతుంది. ఈనాటికే ఈ సిరీస్ కోసం సమంత ట్రైనింగ్ ప్రారంభించినట్లు బాలీవుడ్ లో సమాచారాలు బయటకు వస్తున్నాయి.
Samantha : “గూడచారి” గా సామ్ సాహసాలు…

ఫ్యామిలీ మాన్ 2 రెబల్ లేడిగా నెగిటివ్ పాత్ర చేసిన సమంత ఈ సిరీస్లో గూడచారిగా చేయబోతున్నట్లు వార్త… సిడటెల్ అనే అమెరికన్ వెబ్ సిరీస్ కి ఇది రీమేకా అభిమానులు ముందుకు రాబోతుంది. సమంత రోల్ పవర్ ఫుల్ గా ఉంటుంది. అని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కొరకు సమంత స్పెషల్ గా ట్యూటర్ హిందీ నేర్చుకోవడం కూడా జరిగింది. మరి కూడా గూడచారిగా సమంత ఎలా అలరిస్తుందో ఎదురు చూడాలి. సమంత ఇప్పుడు శాకుంతలం యశోద, ఖుషి వంటి ఫేమస్ మూవీలలో చేస్తుంది అయితే కొన్ని రోజులు వరకు సమంత హెల్త్ పై కొన్ని పుకార్లు వైరల్ గా మారుతున్నాయి.