Samantha : సౌత్ ఇండియన్ బామా సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకని ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం కూడా ఇండస్ట్రీని అదే రేంజ్ లో ఊపుతోంది. కానీ ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయిందని చెప్పాలి. అప్పట్లో అంటే అక్కినేని ఫ్యామిలీ అభిమానులు సమంతా కి కూడా ఫాన్స్ గా మారారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా అక్కినేని అభిమానులు సమంతా పేరు వినపడితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణాలు తెలిసినవి. సమంతకి చైతన్య కి డైవర్స్ అవ్వడం, చైతన్య పై కొన్ని పుకార్లను పుట్టించడం ఆమెపై అక్కినేని అభిమానులు మరింత మండిపడేలా చేస్తున్నాయి. అయితే డైవర్స్ తదుపరి అందరూ సమంత కెరియర్ పడిపోయింది అనుకున్నారు. ఇక మూవీ ఇండస్ట్రీలో సమంత పైకి ఎగరలేదు అంటూ ఎన్నో కామెంట్స్ ను పెట్టారు. కానీ అనుకున్న దానికంటే రివర్స్లో సమంత ఒక రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ టోటల్ సమంత వైపే మోగ్గు చూపుతోంది.
Samantha : చిన్మయి షాకింగ్ కామెంట్స్…
ఈ అమ్మడు రేంజ్ పెరగడానికి ఆమె నటన ఎంత ఉందో.. ఈ అమ్మడికి డబ్బింగ్ చెప్పే చిన్మయికి కూడా అంతే కారణం ఉంది. స్క్రీన్ పై సమంత గ్లామర్ ను, ఆమె వాయిస్ భారీగా అలరించాయి. ఏం మాయ చేసావే మూవీ హిట్ అవ్వడానికి చిన్మయి వాయిస్ సగం కారణమని తెలిసింది. చిన్మయి చాలా మూవీలకు సమంతకు డబ్బింగ్ చెప్పింది. ప్రజలలో చిన్మయి గొంతు అంటేనే సమంత గుర్తొస్తుంది. అయితే ఇకపై ఈ అమ్మడు సమంతకు డబ్బింగ్ చెప్పలేదు.. అంటూ ప్రజలు అంటున్నారు. దానికి రీజన్ లేటెస్ట్ గా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ని అని బయటికి వచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ… నాకు టాలీవుడ్ లో జీవితాన్ని ఇచ్చింది ఎవరు అంటే సమంత అని చెప్పాలి. నా గొంతు కి సగం విజయాన్ని అందించి.. నేను ఫేమస్ అయ్యేలా చేసింది. కానీ ఇక ఆమెకు నేను డబ్బింగ్ చెప్పలేను అనుకుంటున్నాను..

ఎందుకనగా సమంత టాలీవుడ్ లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అద్భుతంగా వివరిస్తున్నారు. దీంతో ఆమె రోల్స్ కు సమంతానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇకపై నేను ఆమెకి డబ్బింగ్ చెప్పలేను అనుకుంటున్నాను… ఇక ఆమెకు డబ్బింగ్ చెప్పి టైం అయిపోయింది అనుకుంటున్నాను అంటూ షాక్ అయ్యే విషయాలను తెలియజేసింది. అయితే దీని కారణం నాగార్జున కుట్ర ఉందంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. చిన్మయి భర్త రాహుల్, నాగార్జున మన్మధుడు 2 కు దర్శకత్వం వహించాడు. కాబట్టి ఆయనకు డైరెక్ట్ గా ఛాన్సులు రావాలి అనుకుంటే నాగార్జునా లాంటి అగ్ర హీరోల సపోర్టు ఉండాలి. మరి ఆ ఇంటి కోడలు పాత్ర వద్దని నాగార్జున తనయుడు తోని డీవర్స్ తీసుకొని బయటికి వెళ్లిన ఆమెతో… నా భార్య స్నేహం చేయడం ఇష్టం లేక ఆమెతో ఇలా చెప్పేలా చేశారు అంటూ… పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చూడాలి సమంత కెరియర్ సినిమా వాయిస్ లేకుండా ఎలా నడుస్తుందో…