Shradha das : శ్రద్ధా దాస్ తెలుగులో అందాలు హీరోయిన్లు ఈమె ఒకరు. టాలీవుడ్ మూవీస్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ తన అందానికి తగ్గట్టు గుర్తింపు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తూ తెలుగు లో నటిస్తుంది. ఈ బావ అందంతో ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు లో అడుగుపెట్టి తన నటనతో అందంతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. శ్రద్ధాదాస్ తెలుగులో తమిళంలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది..
40 చిత్రాలు చేసినప్పటికీ శ్రద్దాదాస్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పెద్దగా స్థానం సంపాదించడం లో సక్సెస్ సాధించలేకపోయింది. అలా మూవీస్ చేస్తూ కొన్ని కొన్ని మంచి సినిమాల్లో నటించింది. అందులో చెప్పుకోదగ్గవి ఆర్య 2 మూవీ ఒకటి. ఆర్య 2 అల్లు అర్జున్ తో చేసిన పర్ఫామెన్స్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అలా డార్లింగ్, నాగవల్లి అనే సినిమాలు చేస్తూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మదిలో లో ఒక మంచి స్థానాన్ని తెచ్చుకుంది. ఈమె చేసిన విలక్షణ పాత్రల తో మంచి ఆదరణ లభించింది అప్పటికీ హీరోయిన్ ఏం బాగా పెద్దగా రాణించలేక పోయింది.
Shradha das : చీర కట్టులో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న శ్రద్ధా దాస్.

శ్రద్దాదాస్ తనకు హీరోయిన్ గా ఆఫర్లు రాకపోయినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహ పడలేదు. వరుసగా తనకు దొరికిన పాత్రలన్నీ చేసుకుంటూ తెలుగు తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుంది ఈ భామ. శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన ఫోటో చూస్తూ అభిమానులను అలరిస్తుంది ఎప్పుడూ చేరువగా ఉంటుంది. ఈమధ్య చేసిన ఒక ఫోటో షూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు తన తన చీరకట్టుతో మత్తెక్కిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా శ్రద్ధా దాస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది ఈ భామ.