Singer Sunitha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలు సింగర్ సునీత అంటే తెలియని ప్రేక్షకులు ఎవరు ఉండరు. ఆమె పాటలతో ఇంకా అంతకుమించి తన అందంతో తెలుగు ప్రేక్షకులకు అభిమాన సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యేకంగా తెలుగులో హీరోయిన్ లతో సమానంగా ఆమె క్రేజ్ ను సంపాదించుకుంది. సునీతకి ఎప్పుడు మూడు పదుల వయసు దాటినా కానీ తన అందంతో ఇంకా తన మధురమైన గానంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మధ్యకాలంలో తాను చేసినవో ఇంటర్వ్యూలో యాంకర్ మీకు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇంకా ఫ్యాన్ బేస్ గురించి టాప్ హీరోయిన్ లెవెల్ లో మీకు క్రేజీ ఉంది అంటూ మీరు ఏమైనా ట్రెండ్ సెట్టరా అని ప్రశ్నించారు.
ఇలా అడుగగా సునీత ఇచ్చిన సమాధానం కు అందరూ ఆశ్చర్యపోయారు. తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తనకే అర్థం కాలేదని అసలు వారంతా నన్ను ఎందుకు అభిమానిస్తున్నారు ఇప్పటికీ చాలా కన్ఫ్యూజ్ అవుతానని చెప్పుకొచ్చింది. ఇంకా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది నిజమేనా అని ఒప్పుకుంటున్నారా అని అడగగా. ఇటువంటి ప్రశ్నలు తనని ఇబ్బంది పెడతాయని. ప్రేక్షకులు తనను ఎందుకు ఇంతలా ఇష్టపడతారు నాకు తెలియదని. నన్ను చూసి ఇష్టపడతారా లేక నా పాట చూసి ఇష్టపడతారా లేకుంటే నా చీర కట్టును చూసి ఇష్టపడతారా నాకు ఇంతవరకు అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడికి వెళ్ళినా మీరంటే నాకు ఇష్టం మేడం అంటూ ప్రతి ఒక్కరూ తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు అని చెప్పింది.
Singer Sunitha : నా కోసమా… నా పాట కోసమా…
అంతేకాకుండా ఓ ఫంక్షన్ లో తాను ఫేస్ చేసిన ఓ ఇన్సిడెంట్ గురించి చెప్తూ… ఆ ఫంక్షన్ లో ఓ వ్యక్తి నన్ను చూసి చుట్టూ బౌన్సర్లు ఉన్నాగాని తన వద్దకు రావడానికి ప్రయత్నించగా బౌన్సర్లు ఆపగా. నేను ఆ బౌన్సర్లన్నీ అతని దగ్గరికి వదలమని చెప్పగా నా దగ్గరకు వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కానీ అతను తన దగ్గరికి రాగానే ఫోన్ లో తన ఫోటోలు చూపిస్తూ మేడం ఈ చీర మీరు ఎక్కడ కొన్నారు ఈ చీరని మా ఆవిడకి ఎక్కువ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అని అన్నాడని నవ్వుతూ చెప్పింది. తరువాత నన్ను ఆర్టిస్ట్ గా సింగర్ గా తనలోని ప్రతిభను గౌరవించి నన్ను నన్నుగా అభిమానించేవారు చాలామంది ఉంటారు అని తెలిసి దేవుడికే నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇలా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.