Sri reddy : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని ప్రేక్షకులు ఎవరూ ఉండరు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా అంతటి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె చేసిన హడావుడితో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రేక్షకులు చూపుని ఒక్కసారిగా తన వైపు తిప్పుకునేలా వినూత్న రుతిలో తన నిరసనను తెలిపింది. తెలుగు సినిమాలలో స్టార్ హీరోస్ ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని మొత్తం ఒక కుదుపు కుదిపేసాయి. ఇప్పటికి కూడా శ్రీ రెడ్డి ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ఎప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనదైన స్టైల్ లో వంటలు చేసి తన వీడియోలను యూట్యూబ్ ద్వారా చూపిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతుంది.
ఓవైపు తన అందాలను ప్రదర్శిస్తూ రకరకాల వంటలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీటిని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సెషన్ గా మారింది. చాపలు, పీతలు, రొయ్యలు ఇంకా ఎండు చేపలు ఇలాంటి పల్లెటూరి వంటలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ లో సందడి చేస్తుంది. తాజాగా ఇప్పుడు పులస చేపను వండి తనదైన స్టైల్ లో దాన్ని ప్రజెంట్ చేస్తూ ఆమె చేసిన వీడియోకతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో తన బావ మొలతాడునమ్మి పులస చేపను కొన్నట్లుగా ఆ పులస కూరని ఈరోజు చేస్తున్నట్లుగా మొదట చెప్పుకొచ్చింది. ఈ విధంగా చిలిపిగా మాట్లాడుతూ అనేక విషయాలను వంట చేస్తూ వివరించింది.
Sri Reddy : చాపల పులుసు అదిరిపోయిందిగా….
ఆమె చేసే వంట తో పాటు అందాలను కూడా శ్రీరెడ్డి ప్రదర్శిస్తూ కుర్రాళ్లను మత్తెక్కిస్తుంది. ఈమధ్య కాలంలో శ్రీరెడ్డి వండిన నల్లిబొక్కల కూర గురించి చెబుతూ తెలంగాణలో ఈ కూర అంటే అందరూ పడి చేస్తారని చెప్పుకొచ్చింది. మూలగా బొక్కల కూర తింటే రాత్రి మూలగాల్సిందే అంటూ ఆమె చెప్పిన చిలిపి మాటలకు జనాలు పిచ్చిపిచ్చిగా ఈ వీడియోని చూడడం జరిగింది. తాను చేసే ప్రతి వీడియోలు శ్రీరెడ్డి ఏదో కొత్తగా చూపిస్తూ మన రెండు తెలుగు రాష్ట్రాలను ఈ వీడియో ద్వారా ఊపేస్తుంది. ఒకవైపు యూట్యూబ్లో వీడియోలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలపై విరుచుకుపడుతూ సెన్సేషన్ గా నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో టైగర్ సినిమా విడుదల డియస్టర్ గా నిలిచిన చిత్ర యూనిట్ పై దారుణమైన విమర్శలు చేసింది శ్రీరెడ్డి.