Rejina : అబ్బాయిలు మ్యాగీ కామెంట్స్ పై స్పందించిన స్టార్ హీరో… షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన రెజీనా…

Rejina :  మొదట టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఆ తర్వాత తనదైన స్టైల్ లో బాలీవుడ్ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుంది రెజీనా. రీసెంట్ గా ఈమె నటించిన ‘ శాకిని డాకిని ‘ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా ఇద్దరు కూడా లేడీ ఓరియంటెడ్ గా నటించి జనాలను అలరించడానికి వస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా అబ్బాయిల గురించి కామెంట్స్ చేసింది. మ్యాగీ అబ్బాయిలు టూ మినిట్స్ లో అయిపోతారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Advertisement

Rejina : అబ్బాయిలు మ్యాగీ కామెంట్స్ పై స్పందించిన స్టార్ హీరో…

దీంతో రెజీనా చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. అంతేకాదు కొందరు అబ్బాయిలు రెజీనాను టార్గెట్ చేశారు. నీ కంటికి మగాళ్లు అంతా చులకనగా కనిపిస్తున్నారా అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు. అయితే రెజీనా చేసిన కామెంట్స్ పై యంగ్ హీరో అడవి శేషు కూడా స్పందించాడు. ‘ శాకిని డాకిని ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడివి శేషు పాల్గొన్నాడు. ఆ స్టేజ్ పై రెజీనా చేసిన కామెంట్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. నివేదా థామస్, రెజీనా కలిసి నటించిన శాకిని డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్యనే జరిగింది.

Advertisement
Star hero counter to rejina
Star hero counter to rejina

ఆ ఈవెంట్ లో అడవి శేషు మాట్లాడుతూ నేను చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నాను. స్టామీనా ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను. నువ్వేంటి మగాళ్ళను మ్యాగీ అంటున్నావ్ అని సరదాగా కామెంట్ చేశారు. దీనికి రెజీనా కూడా తనదైన స్టైల్ లో జవాబు ఇచ్చింది. టూ మినిట్స్ లో చెప్తా అంటూ అడవి శేషు కి ఇన్ డైరెక్ట్ గా మళ్లీ మ్యాగీ అంటూ కామెంట్ చేసింది రెజీనా. దీంతో అడవి శేషు రెజీనా కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే రెజీనా తెలుగులో ఎలాంటి సినిమాలు అందుకుంటుందో వేచి చూడాలి

Advertisement