Anchor Rashmi : యాంకర్ రష్మీ ఎన్నో ఏళ్లుగా బుల్లితెరలో బాగా క్రేజ్ ఉన్న యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్ కి రాకముందు రష్మీ మొదట్లో కొన్ని సినిమాలు చేసింది. వాటితో అంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో వచ్చి రాని తెలుగులో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు రష్మీ వేసుకునే డ్రెస్సింగ్ కూడా ప్రేక్షకులకు చాలా ఇష్టం. చాలా పొదుపుగా వాడుతుంది బట్టలు అంటూ కామెంట్స్ చేస్తారు. అంత చిట్టి పొట్టి బట్టలతో తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ రష్మీ యువకుల మతులు పోగొడుతుంది. జనాలను నవ్విస్తూ వాళ్లని ఎంటర్ టైన్ చేస్తుంది.
రష్మీ యాంకర్ గా చేస్తూనే సినిమాలు చేస్తుంది. కొన్ని సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపించి నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఈమధ్య చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అంటూ రూమర్ బయటికి వచ్చిన అది నిజం కాదని అర్థమయిపోయింది. ఇప్పటివరకు రష్మీకి ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. అయితే రీసెంట్ గా రష్మీకి ఓ స్టార్ హీరో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ అది తెలుగులో కాదు కోలీవుడ్ లో.
Anchor Rashmi : రష్మీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో…

రష్మీ యాంకరింగ్ నచ్చిన కోలీవుడ్ హీరో అమ్మడికి ఆఫర్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. తన తర్వాతి సినిమాలో రష్మీకి బిగ్ ఆఫర్ ఇచ్చాడట. సినిమాలో సెకండ్ లీడ్ పొజిషన్ ఇస్తూ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారట. అయితే ఈ సినిమాలో రష్మీ కొంచెం బోల్డ్ గా మరి కొంచెం న్యూడ్ గా నటించాల్సి వస్తుందట. అయితే రష్మీ ఓకే చెప్పినా న్యూడ్ గా మాత్రం నటించనని బోల్డ్ సీన్స్ మాత్రం చేస్తాను అంటూ ఓకే చేసిందంట. దీంతో హీరో కూడా ఓకే అన్నాడట. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.