Super Star Krishna : యాక్టర్ నరేష్ పవిత్రతో జరుగుతున్న వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం రోజు రోజుకి ముదురుతూ పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. నరేష్ భార్య రమ్య రఘుపతి, పవిత్రని నరేష్ ని హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత నరేష్ నిజం చెప్పక తప్పలేదు. పవిత్ర లోకేష్ మరియు నరేష్ ఇద్దరు సహజీవనం ఉన్నట్టు వారు వురు వీడియా సమక్షంలో అంగీకరించడం జరిగింది. ఈ వ్యవహారంతో ఇండస్ట్రీలో వీరు ఇరువురికి ఉన్న పరువు కాస్త మంట కలిసిపోయింది. అంతేకాకుండా పవిత్ర లోకేష్ ని రెండు సినిమాల లో నటిస్తుండగా ఆ సినిమాల నుంచి తొలగించడం జరిగింది.
ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర అయినా రమ్య రఘుపతి తన భర్త నరేష్ పోరాటం చేస్తానని మీడియాతో తెలియజేసింది. రమ్య రఘుపతి తన భర్త తనను గంతో బెదిరించి విడాకులు తీసుకోవాలని చూస్తున్నట్లు మీడియాకు తెలియజేయడం జరిగింది. నరేష్ వ్యవహారం ఇంతలా రచవడంతో ఈ వ్యవహారంపై సూపర్ సార్ కృష్ణ తీవ్ర సంతృప్తి ఉన్నట్లు మీడియా సమాచారం. ఈ వ్యవహాకృష్ణరంతో నరేష్ పేరుతో పాటు కృష్ణా పేరు కూడా బయట చర్చించడంతో కృష్ణ తన ఫ్యామిలీ యొక్క పేరు చెడగొడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
Super Star Krishna : పవిత్ర వ్యవహారం తో నరేష్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణ గారు.

మీడియాతో నిర్వహించిన ఒక సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ ఇలాంటి విషయం ఒకటి ఉందని కృష్ణ తనకు తెలియదని నరేష్ ఇలా చేస్తాడని తాను అనుకోలేదంటూ వెల్లడించారు. పెళ్లి విడాకుల విషయం కొరకు ఏమోగానీ ఇలా సహజీవనం అనే మాట కృష్ణ గారు సహించలేకపోతున్నట్లు మీడియా మిత్రులు తెలియజేశారు. ఇలా ప్రేమ సహజీవనం అనే వ్యవహారంతో తన కుటుంబం యొక్క గౌరవ మర్యాదలకు నరేష్ అడంగల్ కలిగిస్తూ తన గౌరవాన్ని దిగజారుస్తున్నాడని తీవ్ర అసంతృప్తితో కృష్ణ గారు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తలో నిజా నిజాలు పూర్తిగా ఇంకా తెలువవలసి ఉంది.