Tabu : సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలను చేసి ఎంతో క్రేజ్ అందుకున్న భామ టబూ ఈమె గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు టబు తను మూవీలో ఆమె నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అమ్మడు మూవీలలో ఎటువంటి పాత్ర అయినా హవలీలగా చేసేస్తుంది. ఆమెకి ఆమె సాటి అంటూ నిరూపించుకోగలదు. ఈ అమ్మడు మల్టీ టాలెంట్ ఉన్న హీరోయిన్. ఆమెని చూసిన అభిమానులు ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మడు టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలను చేసి అగ్ర హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళింది.
Tabu : పెళ్లి కాకుండానే పిల్లలు కంట నన్ను ఎవడు ఆపుతాడు
ఈ అమ్మడు ఇప్పుడు సెకండ్ విన్నింగ్ తో ఒక రేంజ్ లో దూసుకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంది. టబుకి ఇప్పటికే ఇటు బాలీవుడ్ అటు టాలీవుడ్ లో వరుస మూవీలకు చేస్తూ.. పెద్ద సక్సెస్లను తన అకౌంట్లో వేసుకుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ కామెంట్స్ బాలీవుడ్ ని టాలీవుడ్ ని ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి. లేటెస్ట్ గా టబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎదురైన ప్రశ్నకు సూటిగా ఆన్సర్లు ఇచ్చింది. పస్ట్ మీరు ఇంత వయసు అయిపోయిన కూడా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. మీకు అమ్మ అవ్వాలి అనిపించలేదా..

అసలు ఆశ లేదా.. అని ప్రశ్న అడగగా… అప్పుడు ఆమె మాట్లాడుతూ.. ఆమె ఒక రేంజ్ లో సమాధానం ఇచ్చేసింది. ఈ అమ్మడు మాట్లాడుతూ వివాహం అవ్వకుండా నేను తల్లి కావచ్చు.. ఆ విధంగా చేస్తే నన్ను ఆపేవాడు ఎవరు నన్ను ఎవరు ఆపుతారు. సరోగసి గుండా పిల్లలు కనే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం మూవీలపై ఉంది. అయినా పిల్లల్ని కనక పోతే, వాళ్ళు లేకపోతే చచ్చిపోతామా.. అంటూ టబు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది.