Tamannah: మిల్కీ బ్యూటీ తమన్న సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం నుండి కూల్ గా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్గా కెరియర్ ని కొనసాగిస్తుంది. లేలేత అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో గూగుల్ పుట్టిస్తుంది మిల్క్ బ్యూటీ. కాకుంటే ప్రస్తుత కాలంలో ఈ మధ్య చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు తేలిపోయాయి. కాగా తమన్నా ఈ మధ్యకాలంలో నటించి తెరకెక్కిన సినిమా బబ్లీ బౌన్సర్ ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. మధుర్ బందర్కర్ డైరెక్షన్లో ఈ సినిమా తమన్నా లేడి బాన్సర్ పాత్రలో నటించింది.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో తమన్నా చాలా బిజీగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న తమన్నా రీసెంట్గా ఇంటర్వ్యూలో మళ్ళీ మీరు ఏ హీరోతో నటించాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సైఫ్ అలీ ఖాన్ అని పేరు చెప్పింది. చాలామంది ఫేమస్ హీరోలతోని ఇంకా బిగ్ స్టార్స్ లో చేసిన ఈ అమలు పోయి పెళ్లయి పిల్లలున్న హీరోతో నటించాలనుకుంటున్నా అంటూ కొందరు అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.
Tamannah : అవకాశాల కోసం పెళ్ళై పిల్లలు ఉన్న హీరోతో ఏంటి ఈ పని…

అయితే టాలీవుడ్ లో ఆమె ఓకే అంటే అవకాశాలు ఇచ్చేవారు బోలెడు మంది ఉన్నారు. చనిపోయి బాలీవుడ్ లో పిల్లలున్నాయి హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన పెళ్లిపై కూడా స్పందించింది తమన్నా. తనకు ఈ మధ్యనే పెళ్లి ఫిక్స్ అయిందని తనకు కాబోయే వాడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ప్రస్తుతం ఎటువంటి లేదు. ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇస్తూ ఇప్పుడు తన పెళ్లి ఆలోచన చేయడం లేదని ఒక వివరణ ఇవ్వడం జరిగింది.