Tollywood : టాలీవుడ్ హీరోల కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మారుతున్న మూవీ మార్కెట్ కనుగొనక యంగ్ హీరోలు మార్కెట్ ను పెంచుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తూ తమ కొత్త ప్రాజెక్టులను పాపులర్ తమిళ్ డైరెక్టర్ లైనా కొంతమందితో కొత్త ప్రాజెక్టు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే మన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కన్నడంలో తన ఫోకస్ ని నిలిపాడు. లింగస్వామి డైరెక్షన్ ది వారియర్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా టాలీవుడ్ హాలీవుడ్లో జూలై 14న రిలీజ్ అవ్వనుంది.
ఈ మూవీ తర్వాత రామ్ పోతినెని క్రేజీ డైరెక్టర్ బోయపాటితో ఫ్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే తమిళ్ లో పాపులర్ డైరెక్టర్ అయినటువంటి గౌతంమీనన్ తమను ఒక తెలుగు తమిళ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గౌతమీ నాకు పోలీస్ కథలను లవ్ స్టోరీలను ఎలా తీస్తాడో మనందరికీ తెలిసిందే. ఆ ఎక్స్పీరియన్స్ తో హాలీవుడ్లో మరింతగా విస్తరించాలి అనుకుంటున్నాడు రామ్. ఇదిలా ఉండగా గౌతమ్ మీనన్ ఇప్పటికే రామ్ కోసం ఒక స్టొరీ సిద్ధం చేసినట్లు సమాచారం. అదేవిధంగా మన నేచురల్ స్టార్ అయినటువంటి నాని కూడా ఇదే బాటలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Tollywood : తమిళ డైరెక్టర్ల తో కొత్త ప్రాజెక్టులు.

ఆల్రెడీ ఆయన చేసినటువంటి విషయాన్ని అంటే సుందరానికి సినిమాలు కూడా తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా రిలీజ్ అయ్యాయి. అలాగే తాను చేయబోయే దసరా సినిమా కూడా ఫ్యాన్ ఇండియాలో విడుదల కాబోతున్న సినీ విశ్లేషకుల సమాచారం. అంతేకాకుండా అక్కినేని వారసుడైనటువంటి అక్కినేని నాగచైతన్య కూడా తమిళ్లో వెంకట్ ప్రభుత్వ ఒక మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఒక ప్రాజెక్ట్ నికరంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా మన తెలుగు యంగ్ హీరోలందరూ ఫ్యాన్ ఇండియా మార్కెట్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.