Tollywood : టాలీవుడ్ మూవీస్ లో దద్దరిల్లుతున్న సినిమా ధియేటర్ వద్ద కోట్లు కోట్లు వసూలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో నటించే అందాల భామలు పెద్ద ఎత్తున రెమ్యున్ రేషన్ లు వసూలు చేస్తున్నారు అంట ఎ భామ, ఎంత రెమ్యున్ రేషన్ లు వసూలు చేస్తుందో తెలుసుకుందాం.
ఈ సౌత్ భామ సమంత ప్రతి సినిమాలో తన అందచందాలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. ఈ అందాల భామ సమంత టాప్ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం తన చేతిలో ఎన్నో ప్రోగ్రాములు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ భామ ఒక్క సినిమా చేయడానికి మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల మేరకు కూర్చుంటుంది అని ఇండస్ట్రీ టాక్.
Tollywood : మన తెలుగు హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఇంతనా…

వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించి న తెలుగు హిందీ తమిళ్ మూవీస్ లో మంచి క్రేజ్ పెంచుకున్న రకుల్ ప్రీతి ఈ భామ అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రతి సినిమాకి మూడు నుంచి ఐదు కోట్ల వరకు తీసుకున్నట్లుగా టాక్.
తెలుగు ఇండస్ట్రీ లోనే లక్కీ స్టార్ గా పేరుపొందిన పూజ హెగ్డే తన హొయలతో యూత్ ని అల్లాడి స్తోంది. ఈ భామ అల వైకుంఠ పురం సినిమా తో మంచి క్రేజ్ పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు 3 నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకునేది కానీ ఇప్పుడు డు 5 కోట్లు ఆశిస్తున్నట్లు గా సినిమా టాకీస్ నడుస్తున్నాయి.
కీర్తి సురేష్ మహానటి లో నటించి మాటలతో పేరు ,ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోనే ఈ భామ మహానటి గా నిలిచిపోయింది. ఈ గ్లామర్ భామ ఒక్క సినిమాకి రెండు కోట్లు తీసుకుంటున్నట్లు గా తెలిసిందే.
ఇక ఈ పొడుగాటి భామ అనుష్క శెట్టి ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ ఒక్కొక్క చిత్రానికి నాలుగు కోట్లు పుచ్చుకుంటారు అంట.
సన్నని నడుము ఉన్న ఈ అందాల భామ శృతిహాసన్ ఒక్క సినిమాకి సుమారు రెండు కోట్ల తీసుకుంటుందట తమిళ్ సినీ రంగంలో టాక్..
గీతా గోవిందం మూవీలో నటించి కుర్రకారుని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ భామ ఈ ముద్దుగుమ్మ ఒక్కొక్క సినిమాకి మూడు కోట్లు తీసుకుంటుందట ఈ కన్నడ భామ.
తమన్నా మిల్కీ పెట్టి ఎన్నో సినిమాలు చేసే తన అందంతో ఒక మెరుపు నేర్పిస్తుంది ఈ భామ మిల్కీబ్యూటీ ఒక్క సినిమాకి 3 కోట్లు రెమ్యున్ రేషన్ పుచ్చుకు ఉంటుందంట.
తెలుగు సినీ రంగంలో నటించిన ఈ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాకి రెండు కోట్లు తీసుకునేది . కానీ ఇప్పుడు కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని సినిమా లకు దూరంగా ఉంటుంది.
నయనతార అమ్మాయిల లోనే సూపర్ స్టార్ గా క్రేజ్ ఉన్న ఈ భామ తన అంద చందాలతో రచ్చ చేస్తుంది. నయనతార దాదాపు ఒక్కొక్క చిత్రానికి 10 కోట్లు పుచ్చుకుంటూ ఉందంట. అని వెండితెర టాక్ఈ భామల అందరూ కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే ఇండస్ట్రీలో టాక్.