ఆ హీరోకు అంగస్థంభన సమస్య- సెక్స్ కోసం భర్తతో ఆ హీరోయిన్ గొడవ..?

సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పలు సంచలన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా మరో వివాదానికి తెరతీశాడు. కత్రినాను వివాహం చేసుకున్న యంగ్ హీరో విక్కీ కౌశల్ సెక్స్ సామర్ధ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అంశంపై పోస్టులు పెడ్తుంటారు ఉమైర్ సంధు. ఆయన పోస్టులన్నీ వివాదాస్పద పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి . గతంలో సమంత – నాగ చైతన్య విడాకులపై కూడా పోస్ట్ పెట్టాడు. సమంతకు చైతన్య అబార్షన్ చేయించాడని..ఆమెను మానసికంగా వేధించాడని .. విడాకులకు చైతునే కారణమని పోస్ట్ చేశాడు.

Advertisement

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సెక్స్ చేయలేడంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు విక్కీ కౌశల్ లైంగిక సామర్ధ్యంపై కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ లో కత్రినా, విక్కీ కౌశల్ ఫోటోను షేర్ చేస్తూ.. బ్రేకింగ్ న్యూస్… కత్రినా కైఫ్ వైవాహిక జీవితంలో హ్యాపీగా లేరు. ఎందుకంటే విక్కీ కౌశల్ లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతని సన్నిహితుల సమాచారం మేరకు అతను అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నాడు. దానికోసం మందులు కూడా వాడుతున్నాడు.

అంతేకాదు రెండు రోజుల కిందట సెక్స్ విషయంలో భార్యకు కాల్ చేసి గొడవపడి వ్యానిటీ వ్యాన్ లో ఫోన్ ధ్వంసం చేశాడు అంటూ పోస్ట్ చేశాడు. ఉమైర్ సంధు చేసిన ఈ పోస్ట్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Also Read : నైట్ నిద్రలేకున్నా పొద్దున్నే అది మాత్రం చేయాలనుంటుంది – తమన్నా పర్సనల్ మేటర్ లీక్

Advertisement