Viral Vedio : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలు సంబంధించినవి ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటాయి. జంతువులు చేసే చేష్టలకు కడుపుబ్బ నవ్వుకుంటాము. అలాగే కొన్ని వీడియోలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా కోతులు చేసే చేష్టలు వీడియోలు తీసి పెడుతుంటారు. అలాంటి వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి మన పిల్లల్ని కూడా కోతిలా చేయకు అని అంటూ ఉంటాము. ఇలాంటి కోతులతో చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
కోతి చేసే చిలిపి చేతలకు మరియు కోతి వేషాలకు చాలా నవ్వుకుంటారు. ఇవి అచ్చం మనిషి లాగానే ప్రవర్తిస్తూ మనుషుల దగ్గర వస్తువుల్ని అపహరిస్తూ వాటికి ఏదైనా తినే వస్తువులు ఇస్తేనే మళ్ళీ తిరిగి ఇస్తూ మనుషుల్లాగానే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాయి. బ్లాక్ మెయిల్ అయినవారికి బాధగా ఉన్న ఆ చేష్టలు చూస్తుంటే చూసే వారికి మాత్రం చాలా నవ్వు తెప్పిస్తుంది. ముఖ్యంగా గుడి దగ్గర గుంపులుగా ఉండే కోతులు మనల్ని భయపెడుతూ మన దగ్గర ఉన్న వస్తువులను అపహరించాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.
Viral Vedio :తరువాత చేసింది చూస్తే అవ్వక్కువుతారు…

ఒకసారి తినడానికి ఏమీ దొరకనప్పుడు కొంతమంది వాటికి ఆహారంగా పండ్లు తినే వస్తువులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో లో విస్కీ తాగిన కోతిని చూడొచ్చు. ఈ వీడియోలో కోతి విస్కీ బాటిల్ ను చేత్తో పట్టుకొని అచ్చం మనిషి లాగానే తాగి, నిషా ఎక్కిన తర్వాత కూరు పాట్లు పడుతూ, తర్వాత తలకిందులుగా నడుస్తూ చూసేవారికి కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది. మందు తాగి కోతి వేసే కుప్పిగంతులకు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ వైరల్ అవుతుంది.