Vishnu Priya : విష్ణు ప్రియ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం షేర్ చేస్తూ తన అందాల జాతర చేయడంలో చాలా బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గానే కాకుండా ఇప్పుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈమె చేసే సినిమాల్లో కూడా అన్ని గ్లామర్ రూల్స్ తోనే నటిస్తూ తన అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసుకుంటూ ఇండస్ట్రీలో తన గ్లామర్ మార్కు వేయాలని అనుకుంటుంది. విష్ణు ప్రియ బుల్లితెరపై పోవే పోరా ప్రోగ్రాం లో సుదీర్ తో చేసిన రచ్చ రచ్చకు ఈమెకి ఎప్పుడు కలిసి వస్తుందని చెప్పాలి.
విష్ణు ప్రియ బిగ్ బాస్ లో అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకొని సినిమాల కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడు ఒక అవకాశాన్ని సాధించింది. తనకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను అంటూ చెబుతూ తను హీరోయిన్ ని అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను అని ఎమోషనల్ అయ్యింది. ఈ విధంగా విష్ణు ప్రియ తనకు యాక్టింగ్ మీద మక్కువను అందరితో తెలియజేసింది. బుల్లితెరపై ఆమెకున్న క్రేజీ తనను వెండితెర వైపు నడిపించింది.
Vishnu Priya : అందాల జాతర మరింతగా పెంచిన ముద్దుగుమ్మ.

విష్ణు ప్రియ ఈమధ్య సోషల్ మీడియాలో తన అందాల జాతరను రోజురోజుకు పెంచుతూ కుర్రాళ్లకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తుంది. కొత్తగా తాను చేసిన ఒక ఫోటోషూట్ వైట్ కలర్ ఘాటైన డ్రస్సులు తన అందాలను ఆరబోస్తూ ఫోటోలతో పాటు వీడియోని కూడా రిలీజ్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ కి కుర్రాళ్ళు తన అందాల జాతర రోజురోజుకీ పెంచుతుంది అంటూ ఏంటమ్మా ఈ అందం అని తన అభిమానాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ విధంగా విష్ణు ప్రియ సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తుంది.
View this post on Instagram