Vishnu priya : విష్ణు ప్రియ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఈ అమ్మడు అంటే తెలియని వారుండరు. తమ చలాకి మాటలతో అందాల ఆరబోతతో ప్రోగ్రాం ని సక్సెస్ చేయడం లో ముందు ఉంటుంది. విష్ణు ప్రియ పోవే పోరా ప్రోగ్రాం లో సుడిగాలి సుదీర్ తో చేసే అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ భామ స్టైల్ లో అందాల ఆరబోతుతో మరియు పంచు డైలాగులతో షో కి హైలెట్ గా నిలుస్తుంది. ఆ విధంగా ఈ భామ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అయింది. భామ సుడిగాలి సుదీర్ తో చేసే రొమాంటిక్ అల్లరితో ఇంకా సెన్సేషన్ అవుతూ వచ్చింది.
విష్ణు ప్రియ గత సంవత్సరం ఓ టీ టీ లో ఒక సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇవాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా పొట్టి డ్రస్సులు వేస్తూ కుర్రాళ్ళ మదిలో తన అందాలతో గిడిగింతలు పెడుతుంది. మీ భామ అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ బుల్లితెర కు దూరంగా ఉంటు సినిమా అవకాశాల కోసం చాలా ఘాటుగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో తన అందాల ఆరిపోతుంది కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
Vishnu priya : అమ్మడు విరహ వేదనతో రగిలిపోతుంది.

విష్ణు ప్రియా కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. లక్ష పైగా ఫాలోవర్స్ ఇన్ స్టా గ్రామ్ లో ఉన్నారు. తన అందాల ఆరవ ఎప్పటికప్పుడు అందాల విందుని పంచుతుంది. ఈమధ్య ఒక బ్లాక్ శారీలో చేసిన ఫోటోషూట్ తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది. తనని ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు అందరూ తట్టుకోలేక పోతుంది అంటున్న సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఈ విధంగా విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందాల బ్రదరులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
View this post on Instagram