Beauty Tips : ప్రతి ఒక్కరిని వేధించే సమస్య జుట్టు సమస్య. చాలామంది జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో టిప్స్ ఫాలో అవుతుంటారు. జుట్టు రాలిపోవడం, డామేజ్ కావడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. జుట్టు సమస్యలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎయిర్ మాస్క్ వేయడం వల్ల జుట్టుకు ఉన్న డ్రై అవ్వడం తగ్గుతుంది. పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు వివిధ రకాల హెయిర్ కలర్స్ వేయించుకున్న.
అందులో కెమికల్స్ లేకుండా అయితే ఉండవు. కొంతమంది మాత్రం ముఖానికి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు జుట్టు కూడా అలాంటి జాగ్రత్త తీసుకుంటారు. మరి కొంతమంది వారానికి ఒకసారి హెయిర్ మాక్స్ వేస్తారు. ఈ మార్క్స్ వేసుకోవడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. స్కాల్స్ ని అన్లాక్ చేసి డీప్ క్లీన్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. గ్రీన్ టీ తో ఎయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అరకప్పు గ్రీన్ టీ లో ఒక టేబుల్ స్పూన్ బెటొ నైట్ క్లే థిక్ పేస్టులా కలపండి. మీ జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి.
Beauty Tips : జుట్టు మెరిసేలా అందంగా ,ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా పాటించవలసిందే

ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. హెయిర్ ట్రీట్మెంట్ కోసం బ్యూటీ పార్లర్ వెళ్ళవలసిన అవసరం లేదు. నాచురల్ ప్రొడక్ట్స్ తో హెయిర్ మార్క్స్ తయారు చేసుకోవచ్చు. తేనే, అరటిపండు, ఎగ్స్ ,బెర్రీసు ,పెరుగు ,కోకోనట్ మిల్క్ ,గ్రీన్ టీ వంటివన్నీ హెయిర్ మాస్క్ లో ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి ఎయిర్ మార్క్స్ వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. బయట పూసే క్రీములు కంటే లోపలికి తిన్న ఆహార పదార్థాలు వల్ల జుట్టు చాలా అందంగా దృఢంగా షైనీగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు, కూరగాయలు ,పండ్లు నట్స్ వంటివి తరచుగా తీసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ నుండి కాపాడుకోవాలి.