Drinking Alcohol : ఏ ఆల్కహాల్ త్రాగితే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..??

Drinking Alcohol : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అంటారు. కానీ మద్యం తాగటం వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని రకాల బ్రాండ్ల మద్యం తాగితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయట. మద్యం బ్రాండ్లలో ఒకటైన ‘ రెడ్ వైన్ ‘ ఆరోగ్యానికి చాలా మంచిదట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బ తినకుండా కాపాడుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పాలిఫెనాల్స్ కూడా ఇందులో ఉంటాయి.’ కొమ్మొచ్చా ‘ అనే మద్యం పులియబెట్టిన టీ నుంచి తయారు చేస్తారు.

Advertisement

మద్యం తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? ఎంత మేరకు తాగితే ఆరోగ్యానికి ప్రమాదం కాదు.. – News18 తెలుగు

Advertisement

ఇందులో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఇది తీసుకోవడం వలన అనారోగ్యం కలగదు అంటున్నారు. అయితే కొందరు ఎక్కువ ఆల్కహాల్తో హాట్ కొమ్మొచ్చా చేస్తారు. ఇది మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. తక్కువ ఆల్కహాలతో తయారు చేసే ఈ మధ్యం రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను కూడా మెరుగు పరుస్తుంది. ఇక ‘ టగీలా ‘ అనే మద్యం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో క్యాలరీలు, చక్కెర తక్కువగా ఉంటాయి. ఇక ‘ షాంపైన్ ‘ మద్యం ద్రాక్షతో తయారుచేస్తారు. దీని తయారీలో ద్రాక్షాలు, ఫినోలేనిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Should You Drink Beer After a Workout? Benefits and Risks

ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. ఇది చాలా కాస్ట్లీ డ్రింక్. ఈ నాలుగు రకాల పానీయాలను ఎటువంటి డౌట్స్ లేకుండా ఆస్వాదించవచ్చు అని వైద్యులు అంటున్నారు. కానీ మద్యాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇకపోతే ఎక్కువమంది బీర్లను తాగుతుంటారు. దీనిని తాగటం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందట. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయట. బీరు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. మితంగా బీరు తాగటం వలన ఎముకల సాంద్రత పెరగడంతో పాటు ఎముకలు పలచ బడటాన్ని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బీర్లలో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అరుగుదల శక్తికి బాగా దోహదపడుతుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

Advertisement