Health Benefits : ఈ ఆకులు ఎక్కువ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే పురాతనం కాలం నుండి ఈ మొక్కను అనేక చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులో విటమిన్ సి, ఏ మరియు బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఐరన్ ,పొటాషియం మరిము మంగనేష్ అధిక పరిమాణంలో ఉండి శరీరంలో హిమోగ్లోబిన్ ని పెంచి మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకులు మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
ఉదయాన్నే పరిగడుపున రెండు లేదా మూడు పుదీనా ఆకులు తింటే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పుదీనా ఆకులు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ ఆకులో ఉండే యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణం అవ్వడాన్ని, పొట్ట ఇన్ఫెక్షన్లకు మొదలైన వాటిని తగ్గిస్తాయి. మలబద్ధక సమస్యతో బాధపడే వరకు ఈ ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థలోనే కండరాలను సడలిస్తుంది. పుదీనా ఆకులు ఆస్తమా వంటి రోగాలను తగ్గిస్తాయి.
Health Benefits : రెండు పుదీనా ఆకులు నమ్మితే మీ శరీరంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా.
Do you know what happens if you believe two mint leaves in a dayఅంతేకాకుండా ఉండే పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ ఆకులు రోజు తీసుకోవడం వల్ల ఆస్తమా రోగాలకు మంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే మెంథాల్ శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది. ఇది దగ్గు, జలుబు వంటి వ్యాధులను తగ్గిస్తుంది. పుదీనా ఆకులు బ్రెయిన్ కు టానిక్ లా పనిచేస్తాయి. మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పుదీనా ఆకులు రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు మరి ము యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ విటమిన్లు మీ కణాలకు హానికి కలగకుండా కాపాడుతాయి. ఈ ఆకుల్లో ఆరోమాతెరపిలో ముఖ్యమైన భాగం.
దీని బలమైన మరియు ఉత్తేజపరిచే సువాసన వత్తిని అధిగమించడానికి మరియు మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. పుదీనా ఆకులు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ ఆకులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి మరియు బరువు తగ్గటానికి జీర్ణక్రియను పెంచుతాయి. మరియు పుదీనా టీ బరువు తగ్గడానికి క్యాలరీలు లేని పానీయం. పుదీనా వికారం చికిత్సకు ఒక అద్భుతమైన నివారణ. మార్నింగ్ ఓత్తిడి లో భాగమైన వికారం చికిత్సలో కూడా పుదీనా ప్రభావంతంగా ఉంటుంది. రోజు రెండు పుదీనా ఆకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గి దంతాలు చిగుళ్ళు ,దృఢంగా తయారవుతాయి. ఈ ఆకులను వివిధ రకాల టూత్ పేస్ట్ ,మౌత్ వాష్ లో కూడా ఉపయోగిస్తారు