Viral Video : మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి డాన్స్ కూడా ఒక మార్గం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రతి ఒక్కరు వేడుకల్లో మరియు పండుగలకు డ్యాన్స్ తో ఆనందాన్ని తెలుపుతూ ఉంటారు. సోషల్ మీడియా మరియు ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వడానికి. తమ డాన్సులతో అనేక రకాల వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఫేమస్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా చాలామంది ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ తో సోషల్ మీడియాలలో ఫేమస్ అవుతూ బుల్లితెరపై ఇంకా వెండితెరపై చాన్సులకు కొట్టేస్తున్నారు.
ఇప్పుడు వీడియోలో, ఒక యువ జంట బాగా పాపులర్ అయిన తెలుగు పాటపై డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్ మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న ముకుల్ గెయిన్ మరియు సోనా డే, అల్లు అర్జున్ నటించిన బన్నీ బన్నీ పాటలో పవర్ ప్యాక్డ్ మరియు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించడం కనిపించింది. యువ జంట డ్యాన్సర్‌లు ఎరుపు రంగు దుస్తులను ధరించి, డ్యాన్స్ స్టెప్పులు వేసి, సమన్వయంతో కూడిన స్టెప్స్ మరియు సూపర్ ఎనర్జీతో పాటకు డాన్స్ ఇరగదీయడం జరిగింది. ముఖ్యంగా, 2005లో బన్నీ అనే సినిమాలోని పాటలో అల్లు అర్జున్‌తో పాటు గౌరీ ముంజాల్, ప్రకాష్ రాజ్ నటించారు.
Viral Video : అల్లు అర్జున్ పాటకి దుమ్మురేపిన జంట.
ఇప్పుడు వీరిద్దరు చేసిన డ్యాన్స్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ లభించింది. ఈ డాన్స్ తో ఈ జంట సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. బన్నీ చేసిన బన్నీ బన్నీ అనే సాంగ్ ఎంత ఫేమస్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. ఈ పాటకి వీరు చేసిన డ్యాన్స్ కి మిలియన్లు వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా లైక్స్ తో పాటు చాలా మంది తమ కామెంట్స్ ఈ జంటని పొగుడుతూ ఉన్నారు. ఈ విధంగా వీరిద్దరు చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram