Pears Health Benefits : ఈ పండు ఎక్కువగా వర్షాకాలంలో లభిస్తుంది. పియర్స్ చాలా రకాలుగా ఉన్నాయి, ఈ పండులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పియర్స్ లో మెగ్నీషియన్ ,,పోలైట్ యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి ,మంగనేష్ ,ఫైబర్ ,పాలి ఫైనల్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఈ పండు రోజు ఒకటి తింటే చాలు ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. పియర్స్ లో ఉండే పోషకాలు డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ,మలబద్ధకం ,హృదయ సమస్యలు మరియు వివిధ రకాల క్యాన్సర్ నుంచి రక్షణ కలిగిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి అధికమవుతుంది. 150 గ్రాముల ప్రియర్స్ పండులో 60 కేలరీలు, 10 గ్రాముల పిండి పదార్థం, 0.1 గ్రాముల ఫ్యాట్, 0.4 గ్రాముల ప్రోటీన్, 2.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
ఈ పండుని కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు తెలియజేశారు. ఈ పండులో పెక్టిన్ కాంపౌండ్ అధికంగా ఉంటుంది. ఇది ఎల్ డి ఎల్, ట్రై గ్లిజరైడ్స్, బి ఎల్ డి ఎల్ స్థాయిలను తగ్గిస్తుందని అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకున్నవారు ఈ ప్రియర్స్ ని రోజుకు ఒకటి తింటే చాలు.
ఈ పండులో ఉండే పెక్టిన్ కారణంగా.. మలబద్ధక సమస్యలకి మందుల పని చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. రెగ్యులర్ గా రోజు ఒక పియర్స్ తింటే చాలు.. ఊపిరితిత్తులు, మూత్రశయం పేగుల్లో వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ పండు యాంటీ కార్సి నోజినిక్ ప్రక్రియ చేపడుతుంది. అలాగే డెత్ స్కీమ్స్ ను తొలగించి, న్యూ స్కిల్స్ ని అభివృద్ధి చేస్తుంది.
Pears Health Benefits : హృదయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
యాంటీబయోటిక్ గుణాలు పియార్స్ లో ఉన్నాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇది చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. డయాబెటిస్ పేషెంట్లు అయితే, ప్రతిరోజు ఒకటి తింటే… మీ రక్తంలో షుగర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పియర్స్ పండ్లు కీలక పాత్ర వహిస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ప్రతిరోజు పియర్స్ పండు తింటే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ సి ఉండడం వల్ల గాయాలను త్వరగా తగ్గిస్తుంది.
బలహీనంగా, నీరసంగా, రక్తం తక్కువగా ఉన్నవారు ఈ పండ్లను తింటే మంచిది. వీటిలో ఉండే ఐరన్ ,కాపర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రక్త కణాల సంఖ్యను అధికం చేస్తాయి.