Health Benefits : ఈ పండును చాలా మంది చూసి ఉండరు. రేగి పండులా ఉండే ఈ వాక్కాయ మొదట ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉండి పండిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారుతుంది. దీని రుచి ఎంతో అద్భుతంగా ఉండి ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. దీనిని వివిధ రకాల వంటల్లో కూడా వాడుతారు. దీనిలో పెట్టి అధికంగా ఉండడం వల్ల దీని జల్, జాముల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండులో విటమిన్ ఏ, ఫాస్ఫరస్, ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వాక్కా యలో ఆస్కర్యాబిక్ అనే ఆమ్లం ఉండడం వల్ల కడుపునొప్పి, మలబద్దక లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
అదేవిధంగా పిత్తాశయ్య సమస్యలను కూడా నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకి వాక్కాయ ఓ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. అధిక జ్వరంతో బాధపడేవారు ఈ పండు ఆకులను కషాయంగా తయారుచేసి రోజు రెండుసార్లు తీసుకోవడం వల్ల జ్వరం సులువుగా తగ్గుతుంది. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. అదేవిధంగా వివిధ రకాల క్యాన్సర్లను అరికడుతుంది.
Health Benefits : మీ బాడీలో కొవ్వును కరిగించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే వాక్కాయ

రక్తం లేని సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకుంటే రక్తహీనత సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.కంటి చూపుకి శరీరంలో కుల్లాజిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మ సమస్యలు రాకుండా చూస్తుంది. అలాగే గొంతు నొప్పిని కూడా దూరం చేస్తుంది.ఈ పండులో యాంటీ మైక్రో బయల్ గుణాలు ఉండటం వల్ల ఒత్తిడి లాంటివి తగ్గిపోతాయి. అలాగే ఈ పండులో ఫైబర్, అధికంగా ఉండడం వల్ల అలసట నీరసం తలనొప్పి ఒత్తిడి లాంటి సమస్యల నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది.