Health benefits :మాంసాహారం తీసుకునే వారి కంటే శాఖాహార తినేవారే ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుత కాలంలో బయట ఫుడ్డు తినడానికి ప్రాధాన్యత పెరిగిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం తొందరగా క్షీణించిపోతుంది. బరువు తగ్గటానికి చాలామంది అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. డైట్ లో ఉన్నవారు ప్రోటీన్ల కోసం ఎక్కువగా గుడ్లు, చికెన్ ,ఫిష్ ,నట్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఆకుకూరల్లో క్యాలరీస్ ,కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.కాబట్టి బరువు తగ్గడంలో ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి.
మనం తినే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.బరువు తగ్గాలనుకున్నప్పుడ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. బంగాళదుంప తినడానికి చాలామంది ఇష్టపడతారు.బంగాళదుంప లో విటమిన్స్ మినరల్స్ ,పొటాషియం ,విటమిన్ సి , అధికంగా ఉంటాయి. బంగాళదుంప తింటే బరువు పెరుగుతారని చాలామంది అంటుంటారు. ఇవి బరువు తగ్గటానికి తినవచ్చు.ఉడకబెట్టిన బంగాళదుంప లో స్టార్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు బరువు తగ్గడానికి ఉడికించిన బంగాళదుంపను తినడం మంచిది. ఇలా తింటే సంతృప్తిగా ఉండి మరిన్ని క్యాలరీలు తినకుండా ఉండవచ్చు. బీన్స్ బరువు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
Health benefits : బంగాళదుంపను ఇలా తీసుకుంటే బరువు తగ్గటం ఖాయం….
బీన్స్ లో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ప్రోటీన్స్, జింక్ ,మరియు విటమిన్ బి వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బీన్స్ లో తక్కువ కొవ్వు ఉంటుంది .కాబట్టి డైట్ లో ఉన్నవారు బీన్స్ ని తీసుకోవచ్చు.బరువు తగ్గాలనుకునే వారికి నట్స్ బాగా ఉపయోగపడతాయి.కాబట్టి నట్స్ తప్పకుండా తీసుకోవాలి.నట్స్ లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైట్ లో ఉన్న వారిని నట్స్ తీసుకుంటే ఇంకా కొంత ఆహారం తినాలని అనిపించదు. బరువు తగ్గాలనుకునే వారు వెజిటేరియన్లు నట్స్ తీసుకోవడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు.
కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు. ప్లాట్ బెస్ట్ డైట్ చేస్త కొలెస్ట్రాల్, రక్తపోటు ,షుగర్ ,బీపీ వంటి సమస్యలు తగ్గుతాయి.బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయానే ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఆకలి మందగించి దీంతో పాటు బెల్లి ఫ్యాట్ ని తగ్గిస్తుంది. డైట్ లో ఉన్నవారు ఆహారం తినడంతో పాటు శారీరక వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల సుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.