Health benfits : ప్రస్తుతం ఉన్న మన బిజీ లైఫ్లో పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం అవసరం. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి పండు గురించి దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వైద్య నిపుణులు కొన్ని విషయాలను తెలియజేశారు వీటిని అని చరణ్ అనుచ్చరిస్తే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఇంకా ఆలస్యం చేయకుండా బొప్పాయి గురించి తెలుసుకుందాం. యాంటీ మలేరియా బొప్పాయ లో ఉంటాయి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారికి కి బొప్పాయి పండు లేదా ఆకు మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు తెలియజేశారు. డెంగ్యూ జ్వరం వచ్చి, ప్లేటెడ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు బొప్పాయి ఆకులు లేదా బొప్పాయి పండు తీసుకోవడం వల్ల డెంగు లక్షణాలను తగ్గించి ప్లేట్లెట్ కౌంట్ ను పెంచుతుంది. బాగా పండిన బొప్పాయిని తీసుకొని దానిని జ్యూస్ లాగా చేసుకుని కొంచెం నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. దానితో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది దీనిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే డెంగ్యూ నుండి బయటపడవచ్చు.
Health benfits : బొప్పాయి పండు వల్ల…… ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా…

బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. బొప్పాయి అని బ్యూటీ టిప్స్ లో వాడుతారు వివిధ రకాల ఫేస్ ప్యాక్ ల్లో వాడుతారు బొప్పాయి పండులో విటమిన్ సి, పీచు పదార్థం ఉంటాయి అందానికి విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోజు మనం తినే ఆహారంలో కొద్ది మోతాదులో పీచు పదార్థం ఉండడం వల్ల మలబద్దకం సమస్యలను దూరం చేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పొట్ట, ప్రేగుల్లో వ్యర్ధాలను తొలగిస్తాయి. అలాగే బొప్పాయ లో పొటాషియం, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి .