Health Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో కొన్ని ఉద్యోగాల రిత్య గురుకుల బేరుకుల జీవితంలో తీసుకునే ఆహారం సరియైన టైం కి తీసుకోకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊబకాయం, గ్యాస్ లాంటివి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆహారం సమయానికి తినాలి. పగటిపూడ మూడు గంటల లోపు తినేసేయాలి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ విధంగా చేయడం వలన బరువు తగ్గే ఛాన్సులు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. లేటెస్ట్ గా బర్నింగ్ హోమ్ లోని ఆల్బామ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది.
Health Tips : భోజనం ఆలస్యంగా తింటున్నారా…
ఓ పరిశోధనలు 90 మంది అధిక బరువుతో ఉన్నవారిని ఎంపిక చేసుకుని వాళ్లని రెండు వర్గాలుగా చేసి దానిలో ఒక వర్గానికి సరియైన టైంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టడమే కాకుండా దాదాపు రెండు గంటల వరకు ఎక్సర్సైజులు చేయించారట. ఇంకొక వర్గానికి ఉపవాసం ఉంచారట.
వీళ్ళలో మధ్యాహ్నం మూడు గంటల లోపు ఆహారం తిన్నవారిలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ సమయం ఉండడమే కాకుండా క్యాలరీలు కరిగిపోవడం కూడా జరిగిందట. అదేవిధంగా శరీరంలో మెటబాలిజం లెవెల్స్ కంట్రోల్లో ఉండడంతోపాటు రక్తపోటులో కూడా కొన్ని చేంజ్ చేస్తూ అని వెలువడిందట. ఇంకొక టీం ఆరుసార్లు ఉపవాసం చేసిన వారిలోనూ ఫలితం ఏమీ కనిపించలేదు.

అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం 14 వారాలు పాటు పరీక్షలు నిర్వహించారు. అలాగే టైం కి ఆహారం తినడం, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన అధిక బరువు సమస్యలు తగ్గిపోవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. క్యాలరీలను మితంగా తినడం రాత్రి సమయంలో ఆహారాన్ని ఎనిమిది గంటల్లోపే తినేయడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుందని, వీటితోపాటు సరియైన నిద్ర పడుతుందని అలాగే ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు రావని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.