Coconut Milk : ఈరోజుల్లో యువతీ, యువకులు జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. పొడవాటి, నల్లటి, నీకే నీకులాడే జుట్టు స్త్రీకి అందాన్ని తెచ్చి పెడుతుంది. మీరు జుట్టు రాలే సమస్యలు తో బాధపడుతుంటే.. కొన్ని ఇంటి చిట్కాలను ట్రై చేసినట్లయితే జుట్టు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది. కొబ్బరి పాలను ఉపయోగించి… ఇది హెయిర్ మీద హెర్బల్ లాగా పనిచేస్తుంది. కొబ్బరి పాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా వీలుపడని వారు మార్కెట్లలో లభించే కొబ్బరి పాలను ఉపయోగించవ కొబ్బరిలో ఉండే నూనెలో మార్చి రైజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది జుట్టును సిల్కీగా పొడవుగా పెంచడానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు చిక్కు సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి పాలను అప్లై చేయడం ద్వారా దీర్ఘకాలిక జుట్టు సమస్యలు దూరం అవుతాయి. కొబ్బరి పాలు జుట్టు పెరుగుదలకు ఎలా సహాయ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాలు జుట్టుకు చాలా మంచివని భావిస్తారు. కొబ్బరి పాలు జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయవచ్చు. ఈ పాలలో నీరు ,నూనె ఉంటాయి. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, జింక్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
Coconut Milk : కొబ్బరి పాలతో నీగనిగలాడే నల్లటి పొడువాటి జుట్టు మీ సొంతం.

ఇది మీ చుట్టూ పొడవుగా ,సిల్కీగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా చిట్లిపోయిన జుట్టుకు కొబ్బరి పాలు ఎంతో బాగా సహాయపడతాయి. కొబ్బరి పాలను అనేక షాంపూలు, సభ్యులలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి పాలను నేరుగా జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవచ్చు. అంతేకాకుండా కొబ్బరి పాలతో ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీరు పావు లీటర్ కొబ్బరి పాలను తీసుకొని అందులో ఒక చెంచా పెరుగు కలపాలి. దీనికి ఆప్ స్పూను కప్పురంపొడిని కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి కుదుర్లకు అప్లై చేసి తేలిక పాటీ షాంపుతో జుట్టును కడగాలి