Kidneys : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహారపు అలవాట్లు వలన ఎన్నో వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది కిడ్నీ సమస్య. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలో ముఖ్యమైన అవయవం కిడ్నీ. ఈ కిడ్నీ మన శరీరంలోని అన్ని రకాల ప్రమాదకరమైన విష పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. లేదా కొన్ని కారణాలవల్ల కిడ్నీ బలహీన పడినప్పుడు కిడ్నీని శుభ్రపరచడం చాలా ముఖ్యం. చేయకపోతే కిడ్నీ పనితీరు సక్రమంగా జరగదు. కిడ్నీ పనితీరు సరిగా లేకపోతే శరీరంలో కెమికల్స్, సోడియం, మినరల్స్, వాటర్, పొటాషియం, గ్లూకోజ్ లాంటి పదార్థాలు బయటికి వెళ్లడానికి ఛాన్స్ ఉండదు. అలాంటి సమయంలో మన శరీరానికి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి.
అయితే కొన్ని ఆహారాల సహాయంతో మూత్రపిండాల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వలన ఈ కిడ్నీ శుభ్రం చేసుకోవచ్చు.. కిడ్నీ ఆరోగ్యానికి మీరు చాలా ముఖ్యం మన శరీరంలో 60 శాతానికి పైగా నీరు ఉంటుంది. కావున మెదడు నుంచి కిడ్నీ వరకు ప్రతి అవయవానికి మీరు చాలా ముఖ్యం. శరీరంలోని అన్ని రకాల వడపోతులకు నీరు చాలా ముఖ్యం. నీళ్లు అధికంగా తాగితే శరీరంలో తయారైన టాక్సిన్ మూత్రం ద్వారా బయటికి వెళ్తుంది. నీళ్లు తక్కువగా తాగితే మూత్రం కూడా తగ్గిపోతుంది. కిడ్నీ పనిచేయడానికి తక్కువ విసర్జన ముఖ్య కారణం అవుతుంది. ఈ కిడ్నీ సమస్య నుంచి బయటపడటం కోసం ఏ జ్యూసులు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..

హైడ్రంజ టీ : ఇది అనేది ఒక విధమైన పువ్వు. దీని నుండి లావెండర్ గులాబి, నీలం, తెలుగు పువ్వులు ఉద్యమిస్తూ ఉంటాయి. ఇవి కిడ్నీల దెబ్బతినకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇంప్లమెంటరీ ఉండడం వలన కిడ్నీలో వాపుని తగ్గిస్తాయి.
పండ్ల రసాలు ; పండ్ల రసాలలో పుచ్చకాయ రసం, నారింజ రసం కిడ్నీలను క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా పండ్ల రసాలు రక్షిస్తాయి. దీంతోపాటు శరీరంలోని మొత్తం ద్రవాన్ని సమతుల్యం చేస్తాయి.
ఖాన్ బెర్రీ రసం : అన్ని రకాల బ్లాడర్లు సంబంధించిన వ్యాధులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. రోజు ఖాన్ బెర్రీ రసం తీసుకోవడం వలన యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి..
ద్రాక్ష రసం : ద్రాక్ష అలాగే బెర్రీ పండ్ల రసాలు కిడ్నీలకు చాలా సహాయంగా ఉంటాయి. కిడ్నీలను నిర్వీశేకరణ చేయడానికి ఇది గొప్ప మార్గం. ద్రాక్షారసంలో సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాలోని అన్ని రకాల మంటలను తగ్గిస్తాయి.