వేసవిలో పుచ్చకాయ తప్పక తినాలా? లేకపొతే పుచ్చపేలిపోద్దా?

మిగతా కాలాలలో పుచ్చకాయను తినకపోయినా పర్వాలేదు. కానీ వేసవి కాలంలోమాత్రం తప్పనిసరిగా వారానికి ఒకసారి పుచ్చకాయ తప్పక తినాలి అని డాక్టర్లు చెపుతున్నారు. ఇది అక్షరాలా నిజం. ఎండను ఇచ్చిన దేవుడు మనిషి దాహం కూడా ఇచ్చాడు. ఆ దాహాన్ని తీర్చడానికి నిండుకుండ లాంటి నీళ్ళు ఉన్న పుచ్చ కాయను ఇచ్చాడు.

Advertisement

ఇందులో బలాన్ని ఇచ్చే విటమిన్స్, మినరల్స్ ఉండవు. ఇది తింటే కడుపు నిండదు. కానీ దాహం మాత్రం తిరుగుంది. ఈ కాయలోని నీళ్ళు మినరల్ వాటర్ కంటే వెయ్యి రెట్లు శుద్దితో ఉంటాయి. ఈ ఎరుపు రంగు నీళ్ళు కడుపులో చల్లదనాని విపరీతంగా పెంచుతాయి. ఐస్ వాటర్ వంద లీటర్లు తాగింది ఒక ఎత్తు, ఒక్క పుచ్చకాయ తిన్నది ఒకెత్తు.

Advertisement

ఈ కాయలోని ఎర్రని నీళ్ళు రక్త కణంలోని సేల్స్ ని ప్రభావితం చేస్తాయి. వాటి వేడిని నుంచి బులె ప్రూఫ్ లాగా కాపాడుతుంది. ముఖ్యంగా ఎండవల్ల వచ్చే చర్మ వ్యాదులను రాకండా ఇది కాపాడుతుంది. ఒక్క కాయను తింటే అది దాదాపు వారం రోజులపాటు మనిషి శరీరం మీద ప్రభావం చుప్తుంది. వేసవి కాలంలో తినే పుచ్చకాయలు ఏడాది పొడవునా మిమ్మలిని కాపాడుతాయి.

ఏ కోణంలో చూసినా పుచ్చ కాయ వేసవిలో మనిషికి శ్రీరామ రక్ష లాంటిది. ముఖ్యంగా బడికి వెళ్లి వచ్చిన పిల్లలకు ఇది కల్పతరువు. పెద్దలు తినకపోయినా పిల్లలకు తప్పనిసరి గా ఎండ లోంచి రాగానే నీళ్ళకు బదులు ఈ కాయను ఇస్తే చాలు. గొప్ప ఫలితాలు వస్తాయి.

మీరు ఎండలో బయటికి వెళ్ళని అనుకుంటే ముందుగా సగం పుచ్చ కాయను తినాలి. 56 డిగ్రీల ఎండ ఉన్నా, మీకు ఎండ వడ తగలదు. ఎండ కాలమం లో చాలా మంది కొబ్బరి బొండం నీళ్ళు తాగుతారు. దానికంటే పుచ్చ కాయ తినడం ఉత్తమం అని డాక్టర్లు చెపుతున్నారు. మీరు కూడా ట్రై చేసి చూడండి.

Advertisement