Bones Health : మనిషి కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా ,ఆరోగ్యంగా ఉండాలన్న ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా ఉన్నవారు… దృఢంగా కనపడతారు. ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఎంతో అవసరం. ఎముకల్లో 60 శాతం ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ తగ్గితే క్యాల్షియం కూడా తగ్గుతుంది. పెద్దవాళ్లు రోజుకి 1000 మిల్లీ గ్రాములు కాలుష్యాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు బలహీనంగా మారడం వల్ల తీవ్రమైన కీళ్ల నొప్పులు చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, ఎక్కువసేపు ఏ పని చేయకపోవడం అంటే సమస్యలను ఎదుర్కొంటారు. మన అలవాట్లు కారణంగానే మన ఎముకలు బలహీనంగా మారుతాయి. కాలుష్యం గుడ్డు పాలలో అధికంగా లభిస్తుంది. పాలు ఇష్టపడేవారు ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి. కాల్షియంతో పాటు ఇతరత విటమిన్లు ఖనిజాలు కూడా లభిస్తాయి.
Bones Health : ఎముకలు బలంగా ఉండాలంటే… ఈ ఆహారాలు తీసుకుంటే చాలు.
పాలతో తయారు చేసే స్వీట్లు ,జున్ను ఇతర పదార్థాలలో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. పెరుగు తినడం వల్ల శరీరంలో క్యాల్షియం పెంచుకోవచ్చు. ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే వంద మిల్లి గ్రాముల కాలుష్యం లభిస్తుంది. ఇందులో పొటాషియం, పీచు కూడా ఎక్కువగా ఉంటాయి. కండరాల పనితీరు. గుండెను నీ అంతరించడం వంటి పలు రకాల పన్నులలో పాలుపంచుకునే మెగ్నీషియం వీటితో లభిస్తుందట. నారింజ పండులో 60 మిల్లీ గ్రాములు కాలుష్యం ఉంటుంది. వీటిలో లభించే డి విటమిన్లు, సిట్రస్… రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రోజు 120 గ్రాములు తీసుకుంటే క్యాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి విటమిన్ బీ12 కూడా ఉంటుంది.

మల్ల బద్దకాన్ని నివారించడంలో బెండకాయ కీలక పాత్ర వహిస్తుంది. పీచుతో నిండిన బెండకాయను రోజు రెండు తింటే 82 మిల్లీగ్రామ్ క్యాల్షియం అందుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే బాదంపప్పులో మంచి క్యాల్షియం ఉంటుంది. 30 గ్రాముల బాదంపప్పుతో 75 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అయితే వీటిని నేరుగా పొట్టు తీయకుండా తినడం మంచిది. బాదం పప్పులో విటమిన్ బి పొటాషియం కూడా ఉంటాయి. వీటిని లిమిట్ గా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడతాయి. క్యాల్షియం, పాలకూర ,పైనాపిల్ అరటిపండు ,స్ట్రాబెర్రీస్ బొప్పాయపండల్లో ఎక్కువగా లభిస్తుంది. ఎముకలు ఆరోగ్యానికి ఉల్లిపాయలు బ్రోకలీ క్యాబేజీ వంటి కూరగాయలు సహాయపడతాయి. అలాగే ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అతిగా మద్యం సేవించడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని మద్యం అలవాటుని మానుకోవాలి. సిగిరెట్ స్మోకింగ్ అలవాట్లు కూడా ఎముకలను బలహీన పరుస్తారు.