Beauty Tips : అందంగా ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ కొందరి ముఖం పొల్యూషన్ వల్ల స్కిన్ సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. రోజులో మొత్తం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో ముఖంపై ఎంతో మూరికి, డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. అలా ఇబ్బంది పడేవారు మీ ఫేస్ ని పొల్యూషన్ నుండి కాపాడుకోవడానికి నైట్ పడుకునే సమయంలో మనం చేసే చిన్న టిప్ వలన అందం పెరిగేలా చేస్తాయి. ఎందుకనగా మన బాడీ లో దెబ్బతిన్న కణాల ను రిపేర్ చేసేది ఆ టైమే. నైట్ సమయంలో ఎటువంటి బ్యూటీ టిప్స్ అయినా అద్భుతంగా పనిచేస్తాయట. మీ ముఖంపై మలినాలు వడదెబ్బతో పాలిపోయినట్లు, దుమ్ము ఉన్నప్పటికీ నైటు అనేది ముఖంలో కాంతి నింపి అందమైన ప్రకాశవంతమైన తేజస్విని అందజేస్తుంది. అలాగే మీరు సరియైన నిద్రను నిద్రిస్తే బాడీకి అది ఎంతో బలాన్ని తెచ్చిపెడుతుంది. నైట్ సమయంలో అదే చిట్కాను పాటిస్తే చాలా ఉపయోగాలను అందుకోవచ్చు.
Beauty Tips : నైట్ పడుకునే సమయంలో ఈ టిప్స్ ని కనుక పాటిస్తే మీ ముఖం మెరిసిపోవాల్సిందే…
మీరు మీ స్కిన్ గురించి ఎంత శ్రద్ధ వహిస్తే వృద్ధాప్య సంకేతాలు అంత తక్కువ అవుతాయి. ఫేస్ పై మచ్చలు కనపడితే వాటిని నివారించడం చాలా కష్టం. కంటి దిగువ భాగం, మడమ, పెదవులు, గోరు మొదలైనవి నైట్ టిప్స్ పాలయ్యేటప్పుడు మంచి రిజల్ట్ ను ఇస్తాయి. అందుకే ఇంకెందుకు ఆలస్యం మన ఫేస్ ని రక్షించుకోవడానికి ఏం చేయాలో చూద్దాం… కంటి దిగువ ఉన్న సర్కిల్స్ అందరిలో కనిపిస్తూ ఉంటాయి. మీరు నైట్ సమయంలో బ్యూటీ ప్రొడక్ట్స్ ను వినియోగించి పడుకో ఉంటే ఈ సమస్య మర్నాడు కనిపించదు. ఉంగరపు వేలిని వినియోగించి కంటి దిగువ భాగంలో చాలా స్మూత్ గా మసాజ్ చేయాలి. హార్డ్ గా మసాజ్ చేయవద్దు.. స్లిప్ట్ పెదవులు మీ అందానికి చిరాకు తెప్పించడమే కాకుండా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అందుకే పెదాలకు పెట్రోలియం జెల్ వినియోగించండి. బ్రష్ తో స్క్రబ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ సేల్స్ ని అధికమవ్వడానికి అలాగే పెదవులు స్మూత్ గా అవ్వడానికి సహాయపడుతుంది.

పడుకునే సమయంలో లిబ్ బాం కూడా అప్లై చేయండి. ఇది ఉదయం మీ పెదాల్ని స్మూత్ గా అవుతాయి. అదేవిధంగా కనుబొమ్మలు చాలా ఒత్తుగా ఎదుగుతూ ఉంటాయి. అందరూ కనుగొమ్మలు సన్నగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. దీనికోసం క్యూ టిప్ వినియోగించి రాత్రి సమయంలో కనుబొమ్మలని స్క్రబ్ చేసుకోవచ్చు.అలాగే మధ్యాహ్నం అధిక మార్చరైజ్. ఇది అద్భుతమైన ప్రభావాలలో ఒకటి. రాత్రి సమయంలో మాస్కు వేసుకోవడం, మార్కెట్లో వివిధ రకాల స్లీపింగ్ మాస్కులు దొరుకుతాయి. అయితే వీటినీ ఇంట్లో తయారు చేయడం చాలా శ్రేయస్కరం. పడుకునే సమయంలో మీ ఫేస్ కి క్రీం అప్లై చేయండి.
ఇది మీ స్కిన్ ని ఉపసనం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ముఖం యాక్టివ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి సమయంలో రాత్రి సమయంలో డ్రైవ్ క్యూటికల్స్ టిప్స్ ను పాటించడం చాలా అవసరం. అలాగే మీకు గోర్లు క్యూటికల్స్ ఉంటే పెట్రోలియం జెల్ పదార్థాన్ని అప్లై చేయండి. అలాగే పొడువాటి జుట్టు ఉన్న మహిళలు రాత్రి సమయంలో మీ జుట్టుకి ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా నూనెను అప్లై చేసుకుని పడుకోవాలి. ఎందుకనగా జుట్టు చివర్లు మార్చరైజర్ని అందిస్తుంది. జుట్టు చివర భాగం ఎక్కువగా పొడిగా ఉంటుంది. అందుకే రోజు మార్చరైజర్ చాలా ముఖ్యం.