Sleeping Tips : చాలామందికి పడుకునే ముందు తల కింద దిండు పెట్టుకునే అలవాటు ఉంటుంది. నిద్ర అనగానే మంచం దిండు, పరుపు, దుప్పటి అందరికీ గుర్తుకొస్తాయి. తలకింద దిండు లేకుండా పడుకోరు. మరికొందరైతే ఒకటి సరిపోదు రెండు పెట్టుకుని పడుకుంటారు.తలక్రింద దిండు లేకుండా నిదురపోరా దని చెబుతారు. అసలు తల కింద దిండు లేకుండా పడుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేశారు.
తలకింద దిండు లేకుండా పండుకుంటే ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు. చిన్న చిన్న కురుపులు. ముడతలు పోతాయి తరచుగా దిండు పెట్టుకుంటే దిండు కు ఉన్న వైరస్ బ్యాక్టీరియాలు ముఖ చర్మం పై పడి స్కిన్ ఎలర్జీ లు వస్తాయి. ఒకరు వాడిన దిండును మరొకరు వాడితే. వారికి ఉన్న అంటువ్యాధులు ఇతరులకు వ్యాప్తి చెందుతాయి.బ్యాక్ పెయిన్ రావడానికి ముఖ్య కారణం దిండు. ఈ దిండి ని లేకుండా నిద్రపోతే వ్యాధులను దూరం చేయవచ్చు. తలకింద పిల్లో లేకుండా నిద్ర పోతే మంచిది. వెన్ను నొప్పి ఉన్నవారు తలకింద దిండు లేకుండా పెట్టుకుంటే వెన్నుకు విశ్రాంతి కలుగుతుంది.
Sleeping Tips : తల కింద దిండు పెట్టుకొని నిద్ర పోతే.

వెన్ను సాఫీగా ఉండడం వల్ల వెన్ను నొప్పి సమస్య దూరమవుతాయి. చాలా చిన్న వయసు నుంచి దిండు పెట్టుకొని పడుకోవడం అలవాటు. కానీ దిండు లేకుండా చాలా కష్టంగా ఉంటుంది తల కింద దిండు లేకుండా పడుకుంటే నడుము నొప్పి, తలనొప్పి తలనొప్పి మొదలైన సమస్యలు తలెత్తవు. పడుకునేటప్పుడు తల వెన్ను భాగానికి సమానంగా ఉంచితే నడుమునొప్పి నుండి పూర్తి ఉపశమనం కలుగుతుంది. తలకింద దిండు లేకుండా నిద్రపోతే జ్ఞాపక శక్తి పెరిగ మెడ భుజాలు నొప్పులు తగ్గుతాయి. దిండు లేకుండా పడుకుంటే రక్తపోటు, గుండె జబ్బులు అధిగమించ బడతాయి.