Karthika Deepam 7 July Today Episode : ఈరోజు 7 జులై 2022 గురువారం ఎపిసోడ్ 1398 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సౌందర్య ఆనందరావు హిమ శౌర్య ఇంటికి వస్తారు. ఆటో కిందపడి ఉండడం వలన చూసి ఫాస్ట్ గా అక్కడికి ఉరుకుతారు. సౌందర్య ఏంటండీ ఇదంతా అంటుంది. హిమ అక్కడ వదిలేదే లేదు అక్షరాలు ముక్కలు తీసుకుంటూ నానమ్మ ఏంటిది నాకు భయమేస్తుంది అంటుంది. లోపల ఏదో జరిగింది లోపలికి వెళ్దాం పద అనిఅంటాడు ఆనందరావు . సౌందర్య రానయితే వచ్చాము రానయితే వచ్చాము గాని లోపలికి వెళ్లాలంటే ఎలాగూ ఉండండి.
మన మొహాలు దానికి ఎలా చూపిస్తామండి. తప్పదు సౌందర్య ఇప్పటికే సౌర్యవిషయంలో బోలెడు తప్పులు చేసాం. ఆలస్యం చేయొద్దు సౌందర్య అని అంటాడు. ఆనందరావు హిమ ఇక్కడే ఇలా ఉందంటే లోపల శర్య పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకుంటేనే భయమేస్తుంది నానమ్మ అని అంటుంది . ఆనంద్ రావు పదండి వెళ్దాం అని అంటూ ముగ్గురు లోపలికి వెళ్తారు. హిమ శౌర్య దగ్గరికి వెళ్తూ శౌర్య అంటుంది. శౌర్య ఏయ్ ఆగు అని అంటుంది. సౌందర్య శౌర్య ఏంటి ఇంటి ఇంటి ముందు అలా అని అంటుంది. సౌర్య ఎవరు మీరు నా ఆటో బాలేదు నా మనసు బాలేదు సవారీలు ఏమి చేయను వెళ్ళండి అంటుంది. శౌర్య, సౌందర్య మేము ఆటో కోసం వచ్చాము అనుకుంటున్నావా అంటుంది.

సౌర్య మరి దేనికోసం వచ్చారు. నా పేరు జ్వాల ఆటో ద్వారా ఇక్కడ అంతా అదే అంటారు మీరు వెళ్లొచ్చు అని అంటుంది. సౌందర్య శౌర్య ఎందుకే ఇలా మమ్మల్ని గుండె కోత కోస్తావు అని అంటుంది. అరెరే ఎంత గొప్ప మాట అన్నారండి మీరు. గుండె కోత అది గుండె ఉన్న వాళ్ళకి కదా. మీకెలా వర్తిస్తుంది నాకు తెలుసు గుండె కోత అంటే ఏంటో అంటుంది. శౌర్య చూడమ్మా మేమంతా ఆనందరావు అంటాడు. ఆ మీరంతా కూడా కలుపుకొని ఒక ప్లాన్ చేసుకొని నా దగ్గరకు వచ్చారా ఇంకేం మిగిలిందని జీవితమే మటాస్ కదా అందుకే బట్టలు సర్దుకుంటున్నాను అని అంటుంది. శౌర్య ఊరు వెళ్తున్నావా ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావ్ సౌందర్య, ఆనందరావు కలిసి అంటారు.
Karthika Deepam 7 July Today Episode : సౌందర్య, ఆనందరావు, హిమ మాటలు విని ఇంట్లోనుంచి వెల్లిపొకుండా ఆగిపోతుందా
మోసాలు, కుట్రలు లేకుండా మనుషులు ఎక్కడైనా ఉన్నారని ఎత్తుకి అక్కడికి వెళ్తాను. నవ్వుతూ గొంతు కోసే నంగనాసి మనుషులు లేని చోటుకెళ్తాను. కళ్ళకి ఎదురుగా మనిషి కనిపిస్తున్న అవలీలుగా అబద్ధాలా మాట్లాడి మనుషులు లేని చోటుకి వెళ్తాను. నేను వెళ్లే చూడటం మోసం చేసి మనసులో ఉన్న ఇంత ద్రోహం చేసే వాళ్ళు మాత్రం కచ్చితంగా ఉండరనే అనుకుంటున్నాను అంటుంది. శౌర్య సౌందర్య కాదే మేమందరం ఎక్కడ ఉండగా ఎలా వెళ్తావు. మీరిక్కడ ఉన్నారనే వెళ్తున్నాను అండి ప్రముఖ ఇండస్ట్రీ లిస్ట్ గారు అని అంటుంది. సౌర్య ఈ తాతయ్య అంటే నీకు ఇష్టం కదా మమ్మల్ని వదిలేసి వెళ్ళింది దూరమైంది చాలదా మళ్లీ వెళ్తావా అంటాడు ఆనందరావు. తాతయ్య నానమ్మ, అనడానికి వినడానికి ఎంతో బాగుందో కదా ఈ బంధాలు మరి నేను ఆటోలో తెస్తుంటే నన్ను చూశారు గుర్తుపట్టారు కానీ అప్పుడు మీకేం బాధ కలగలేదా కూర్చుంటారు చమత్కారాలు చేస్తారు కానీ అదేంటో మనం రాని గుర్తుపట్టరు నన్ను పడేదానికి చూశారు అని ఏడుస్తుంది.
శౌర్య ముగ్గురికి ముగ్గురు పోటీ పడినట్టుగా నటించారు ఈ మహానుభావురాలు గోరుముద్దలు తినిపించారు ఆవిడేమో ది గ్రేట్ డాక్టర్ కాస్త గ్రేట్ యాక్టర్ అయ్యారు. నా జీవితంలో ఊహించని కోల్పోలేని విధంగా దెబ్బతీశారు. అని సౌర్య అంటుంది. శౌర్య జరిగినవన్నీ నీకు ఇంకో విధంగా అర్థమయ్యాయి. అసలు నిజాలు నీకు తెలియదు అంటుంది. హిమ, శౌర్య మాట్లాడకు నువ్వు మాట్లాడకు ఇంకో విధంగా ఎందుకు అర్థం అవుతుంది. ఆ మాత్రం తెలివి నాకు లేదా అయినా నీతో నాకు మాటలు ఎంటే నేను వెళ్తున్నాను. తప్పుకోండి అంటుంది .శౌర్య, సూర్య సూర్య అని ముగ్గురు అంటారు ఇలా వెళ్లడం కరెక్ట్ కాదే ప్లీజ్ వెళ్ళకే అంటుంది సౌందర్య ఎందుకు ఓ మీ మనవరాలు పెళ్లి ఉంది కదా దానికి నాకు పని ఇస్తావా.. వచ్చిపోయే చుట్టాలని ఆటోలో తిప్పాలా వంటలన్నీ ఫంక్షన్ హాల్ కి విడుడు ఇంటికి ఆటోలో చేర్చాలా.
అందరూ కలిసి నన్ను పని దానిలాగే చూశారు. అంటుంది. శౌర్య, ఏయ్ మేం పనిదానిలాగ చూడడమంటే అని అంటుంది సౌందర్య. చూడలేదా మరి అలాంటప్పుడు ఆటో తోలుకుంటుంది బాక్సులు అందిస్తుంది అని తెలిసి కూడా నన్ను శర్యాన్ని గుర్తుపట్టి కూడా శౌర్య అని అప్పుడే పిలిచి ఉంటే ఎంత సంతోషించేదాన్ని అని అంటుంది. శౌర్య, మమ్మల్ని అంటున్నావు కదా అదే పని నువ్వు ఎందుకు చెయ్యలేదు నానమ్మ తాతయ్య అని నువ్వు ఎందుకు పిలవలేదు అంటుంది. సౌందర్య , కదా నేను ఒకటి అడిగితే సమాధానం చెప్పలేక నన్ను తిరిగి అడుగుతున్నావా సరే చెప్తున్నా విను నేను పిలవపోవడానికి కారణం అని చేయి చూపిస్తు ఇది అని తన చేతి మీద ఉన్న హెచ్ ను చూపిస్తుంది. మిమ్మల్ని నానమ్మ తాతయ్య అని పిలిస్తే మీరు తట్టుకోలేరు. తట్టుకోలేను ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఇంటికి రావాలి ఇంటికి వస్తే దీన్ని చూడాలి అని హిమవైపు చూపిస్తుంది.
చూస్తే నాకు కోపం ఆగదు ఏం చేస్తానో నాకే తెలియదు అంత కోపం అని అంటుంది. శౌర్య, సరే దాని మీద కోపం మా మీద ఎందుకు చూపించావు అని అంటుంది సౌందర్యం, అంటే మీరేం చేయలేదా మీకేం తెలియదు అంటున్నారా.. కోసం ఇన్నేళ్లలో ఎన్ని రోజులు వెతికారు ఏం ప్రయత్నాలు చేశారు. చేయలేదు కదా.. నీళ్లు లేని ప్రేమగా సడన్గా ఒక్కసారిగా పొంగిపోయినట్టుగా మొన్నటికి మొన్న ఏదో బొమ్మలు గీయించటాలు చేసావ్, నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే మీరు అక్కడికి వచ్చారు. టవర్ సిగ్నల్ వచ్చిన ప్లేస్ కి వచ్చారు వెతికారు వెళ్లారు. అంటుంది శౌర్య , ఏ నువ్వు సిం పీకి పారిస్తే మేం ఏం చేయాలి. చెప్పు అని అంటుంది. సౌందర్య, ప్రేమ ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమే కదా మీకు ప్రేమ లేదు మీ మనవరాలుకు ఏమో నా మీద ప్రేమ కదా నేను కోరుకున్న డాక్టర్ సార్ ని తను పెళ్లి చేసుకుంటుంది. అని అంటుంది .శౌర్య, హిమ శౌర్య నేను పెళ్లి చేసుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు కాని అంటుంది.
ఏంటి అది పెళ్లి కాదు పెళ్లి బొమ్మల పెళ్లి అంటావా చెప్పవే చెప్పు కొత్త కొత్త కథలు చెప్పు అని అంటుంది . సౌర్య అయ్యో సూర్య నీకు అసలు విషయం తెలియదు అని అంటుంది శౌర్య ఏ ఊరుకో మాట్లాడకు ఈరోజు నుంచి మీకు కనిపించను అందరు హాయిగా ఉండండి చల్లగా ఉండండి అని ఏడుస్తుంది శౌర్య సౌర్య ఇంటికెళ్దాం పదవి అంటుంది సౌందర్యం అన్ని వివరంగా చెప్తానే పిల్ల అది మీ ఇల్లు మా ఇల్లు కాదు. నా వాళ్ళు అక్కడ ఎవరూ లేరు ఈ రమ్మనేదేదో ముందుగానే రమ్మంటే ఆలోచించదాన్నేమో అందరి ముందు అవార్డు ఇచ్చేటప్పుడుఈ డాక్టర్ గారు పేరు చెప్పి మీ మనవరాలు అని చెప్తే అప్పుడు నాకు తెలిసింది. లేకపోతే ఈ దాగుడు మూతలు ఆటని మీరు ఇంకెన్నోలాడేవారు అని ఏడుస్తూ అంటుంది .శౌర్య, అందర్నీ కాదని ఎక్కడికి వెళ్తావే? ఎలా ఉంటావే అంటుంది.
సౌందర్య అరెరే భలే అడిగావు అందర్నీ కాదనుకొని ఇన్నాళ్లు బతకలేదా ఏ సంబంధం లేకపోయినా ప్రేమగా చూసుకున్నారు పిన్ని బాబాయ్ వాళ్ళు వాళ్లు గొప్పవాళ్లంటే వాళ్లది ప్రేమంటే ఏసీ రూములలో కూర్చుని సౌర్య రాలేదని సంవత్సరానికి ఒకసారి బాధపడటం కాదు ప్రేమంటే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య సూర్య సౌర్య ఆగవే పెద్దదాన్నైనా నీకు దండం పెడతానే అని అంటుంది సౌందర్యం ప్లీజ్ శౌర్యఉండిపో శౌర్య అంటుంది. హిమ, నేను ఉండను మీరు వద్దు మీ బంధుత్వం వద్దు. ఈ ఊళ్లో నేను ఉండనే ఉండను అని అంటుంది. శౌర్య సౌర్య మీ అమ్మానాన్న మీద ఏమాత్రం ప్రేమ ఉన్న గౌరవం ఉన్నా వాళ్ళ ఆత్మలో ఘోషించకుండా ఉండాలంటే ఇక్కడే ఉండిపో ఇక్కడే ఉంటే అప్పుడప్పుడు కనీసం కళ్ళతోనైనా చూసుకుంటామే అని ఏడుస్తుంది సౌందర్య ఉండిపోవే అంటుంది.
నువ్వు వెళ్తే మీ అమ్మ నాన్నల ఆత్మలు కూడా ఘోషిస్తావే వారిని కష్టపెట్టిన దానివి ప్లీజ్ దండం పెడుతుంది అనగానే బ్యాక్ కింద పడేస్తుంది శౌర్య , సరే నేను ఇక్కడే ఉంటాను కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి చచ్చిపోయిన అమ్మ నాన్న ఆత్మలు అడ్డుపెట్టుకొని ఆపుతున్నారు వెళ్ళండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు పని లోపలికి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది. శౌర్య సౌందర్య హేమ ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సౌర్య బాబాయ్ పిన్నులు ఊరు నుండి వస్తారు. అక్కడికి వచ్చి ఆటో కింద పడటం చూసి అలా ఆశ్చర్యపోతుంటారు ఏం జరిగింది అని కంగారు పడుతుంటారు. రా అని ఇంట్లోకి వెళ్తారు. సౌర్య లోపల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.
వాళ్ళిద్దరూ జ్వాలా జ్వాలా జ్వాలా ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఎవరైనా వచ్చారా ఏమైనా జరిగిందా అని జ్వాలా మాట్లాడమ్మా ఏమైంది అని గండ అంటాడు. చంద్ర ఏడ్చుకుంటూ ఊరు నుంచి రాగానే మాకు ఏదైనా శుభవార్త చెబుతామె సంబర పడుకుంటా వచ్చాము.మేము అని అంటుంది. చంద్ర, శౌర్య ఏడుస్తూ శుభవార్తలు ఏముంటాయి పిన్ని శుభవార్తలు ఏం లేవు అవి కూడా ఏంటి అని ఇప్పుడే అడగద్దు అని అంటుంది.శౌర్య, అమ్మ మా అమ్మ కాదు ఇటు చూడు ఏమైందో చెప్పమ్మా నాకు భయమేస్తుంది అని చంద్ర అంటుంది. అలా అనగానే శౌర్య పిన్ని అని చంద్రాన్ని పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే..