Naga chaitanya : నన్ను నేను సరిచేసువడటానికి నేను చేస్తున్న ప్రయాణమే ఇది.. నాగచైతన్య..!

Naga chaitanya :.అక్కినేని వారసుడు ఆంటువంటి నాగచైతన్య జోష్ సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో తెలుగు ప్రేక్షక లోకానికి దగ్గర అయ్యాడు. ఏం మాయ చేశావే చిత్రం తో లవర్ బోయ్ గా అందరి మెప్పును పొందారు. తరువాత 100% లవ్ సినిమాతో ఆకట్టుకున్నాడు, ఈ సినిమా బాగా నాగచైతన్యకు మంచి విజయాన్ని అందించింది. అంతే కాకుండా మనం సినిమా తో తన తాత, అక్కినేని నాగేశ్వరరావు, తన తండ్రి అక్కినేని నాగార్జున తో కలిసి మనం సినిమా లో నటించారు. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత వెనిక్కి తిరిగి చూడకుండా తడాఖా, బెజావాడ, రారండొయ్ వేడుకచూద్దాం, వెంకీ మామ, సైలజరెడ్డి అల్లుడు, వంటి చిత్రాల్లో బాగా నటించి తనదైన శైలిలో ప్రేక్షకలకు మరింత దగ్గర అయ్యాడు.

ఇదంతా నాగచైతన్యతో సమంత వివాహం కాకముందు. సమంతతో అక్టోబరు 201 7 లో వివాహం అయిన తరవాత ఇద్దరు కలిసి మజిలీ ఓహ్ బేబీ మజిలీ చిత్రాల్లో కలిసి నటించి టాలీవుడ్ హాట్ పెయిర్ గా నిలిచారు. అందరూ ఈ జంటను ను హిట్ పేర్ అనుకున్నారు, కానీ అందరూ ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోయి వీరి అభిమానులనులకు షాక్ ఇచ్చారు. అదేవిధంగా తన లైఫ్ పార్ట్నర్ సమంత తో విడిపోయిన తర్వాత లవ్ స్టొరీ, సినిమా తో మరో హిట్ తన కతాలో వేసుకున్నాడు. తన తండ్రి అక్కినేని నాగార్జున తో కలిసి బంగార్రాజు2 తో మళ్ళీ మంచి హిట్ అందుకున్నాడు.

Naga chaitanya thank you movie tesar release
Naga chaitanya thank you movie tesar release

లవ్ స్టొరీ, బంగార్రాజు2 రెండు వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ యువ హీరో దిల్ రాజు నిర్మించిన విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో థాంక్ యూ సినిమా చేయడంజరిగింది. ఈ మూవీ లో రాశి ఖన్నా, అవికా గౌర్, మలవికా నాయర్, హీరోయిన్లు గా యాక్ట్ చేస్తున్నారు.ఈ మూవీ టీజర్ ను నాగ చైతన్య తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయత్నమే థాంక్ యూ… అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అయితే నెటిజన్లు మాత్రం ఈ డైలాగులు సినిమా కోసమైనా అని అనుకుంటున్నారు…..