Saibaba : మన దేశానికి చెందిన ఒక మార్మికుడు, సాదువు, యోగి, షిర్డి సాయిబాబా మసీదులో నివచించాడు. గుడిలో సమాధి అయ్యాడు, సాయిబాబాను హిందువులు, ముస్లింలు సాదువుగా నమ్ముతారు. బాబా వ్వాఖ్యలలో తెలిజేసినది అందరికి ప్రభువు ఒక్కడే. సాయిబాబా దాన కరుణుడు ఆకలి అన్నవారికి పట్టెడు అన్నం పెట్టండి. అని చేప్పేవాడు. ఆయన కుల, మతాలను ఆచరించడు. దైవం ముందు అందకు సమానులె అని చేప్పేవాడు. ఈ నాటి కాలంలో హిందువుల సంప్రాదదాయం ప్రకాకం, భక్తులు సాయిబాబాను, శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురుగా భావిస్తారు.
మహరాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సద్గురు సాయిబాబాను భక్తి శ్రద్దలతో కోలుస్తారు. సద్గురు సాయిబాబా తన జన్మము,పేరు, పుట్టిన ప్రదేశం ఎప్పుడు ఎవరికి చేప్పలేదు. ఎందుకంటే ప్రతి మనిషి యందు వారి కుల, గోత్రాలు చుస్తారు అందుకే ఎవరికి తేలియజేయలేదు. తను సుమారు పదహరు సంవత్సరాల ప్రాయంలో షిరిడికి వచ్చాడుని, అక్కడ కోద్ది కాలం వుండి కనిపించలేదు అనీ మళ్ల సంవత్సరం తరువాత తిరిగి వచ్చాడు. అనీ అక్కడ వున్న అత్యధికులు చేప్పారు. ఆయన ఒక వేప చెట్టు క్రింద కుర్చుని ధ్యానంలో వుండగా అక్కడ వున్న గ్రామస్తులు ఆశ్చరపడ్డారు ఆయనను దర్శించసాగారు.
Saibaba : సాయి బాబా చెప్పిన నీతి సూత్రాలు.

1858 సంవత్సరంలో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్లివారితో కలిసి ఆయన షిరిడి వచ్చాడు . సాయిబాబా మందిరం దెగ్గరికి వెళ్లి బండి దిగినప్పడు గుడి పూజారి రండి సాయి అని పలిచాడు. ఆలా పిలవడం, సాయిబాబాగా ప్రసిద్దుడైన్నారు. షిర్డి సాయిబాబా అన్ని జీవులు తినగా మిగిలిన పదార్దాలనే పంచబక్ష్య పరమాన్నాలు భావిస్తాడు. ఎవరైన మిమ్మలను బాధిస్తే సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి ఒర్పుతో సమాధానం చేప్పండి అనీ సాయి బాబా చేప్పేవారు. మీకు ఆపకారం చేసిన వారికైన సరే మీరు ఉపకారం చేయ్యండి అనీ బాబా అన్నారు.